Leaked Romance Video: పెళ్లైన కొత్త జంట రొమాన్స్ వీడియో వైరల్..యూట్యూబ్‌లో పడి పడి చూస్తున్న జనాలు!

Lead Married Couple Romance Romance Video Viral: ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ సినిమాలోని రొమాంటిక్ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఇప్పటికీ ఈ వీడియోను 60 లక్షల మందికి పైగా వీక్షించగా కొంతమంది నెటిజన్లు వారి అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలుపుతున్నారు.  ఇంతకీ ఈ వీడియో ఏంటో ఈ వీడియోకి సంబంధించిన మరిన్ని వివరాలు మనం కూడా తెలుసుకుందాం. 

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 25, 2023, 09:11 AM IST
Leaked Romance Video: పెళ్లైన కొత్త జంట రొమాన్స్ వీడియో వైరల్..యూట్యూబ్‌లో పడి పడి చూస్తున్న జనాలు!

Leaked Married Couple Romance Romance Video Viral: సోషల్ మీడియా వ్యాప్తంగా ప్రతిరోజు లక్షలాది వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. ఇందులో చాలా వరకు జంతువులకు సంబంధించిన వీడియోల వైరల్ అవుతాతే.. అప్పుడప్పుడు మాత్రం కొత్తగా పెళ్లయిన జంటలు అనుకోకుండా సోషల్ మీడియాలో షేర్ చేసిన రొమాంటిక్ వీడియోలు వైరల్ అవుతున్నాయి. మనం అప్పుడప్పుడు సోషల్ మీడియాలో రొమాంటిక్ వైరల్ వీడియోలు చూస్తూ ఉంటాము. అందులో చాలా సన్నివేశాలు ఎంతగానో ఆకర్షిస్తాయి. ఇలాంటి రొమాంటిక్ వీడియో ని ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. వీడియో వివరాల్లోకి వెళితే..

ప్రతి సినిమాలో ఒక రొమాంటిక్ సీన్ ఉంటుంది. ఇలాంటి సీన్లనే కొన్ని యూట్యూబ్ ఛానల్ కట్ చేసి వాటికి రొమాంటిక్ పాటలను యాడ్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఇప్పుడిలా ఓ యూట్యూబ్ ఛానల్ నుంచి షేర్ చేసిన రొమాంటిక్ వీడియో ఎంతో వైరల్ అవుతోంది. ఓ చిత్రం నుంచి రొమాంటిక్ సీన్లను కట్ చేసి ఏడు సంవత్సరాల క్రితం విడుదలైన కర్వకాతు..కరువయ్య అనే తమిళం పాటను యాడ్ చేసి 30 సెకండ్ల వీడియోను యూట్యూబ్లో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో ఎంతగానో వైరల్ అవుతోంది. తరచుగా సోషల్ మీడియాలో ఇలాంటి వీడియోలు నిత్యం వైరల్ అవుతూ ఉంటాయి. కానీ ఈ వీడియో ఇంతకుముందు వైరల్ అయిన వీడియోల కంటే ఎక్కువ వ్యూస్ సంపాదించింది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News