Python Snake Viral Video: 14 అడుగుల పైథాన్‌ 4 సార్లు కాటేసిన ఆ వ్యక్తి విడిచిపెట్ట లేదు.. చివరికి ఏం అయ్యాడో చూడండి..

Python Snake Google Viral Video: ఇప్పుడు వైరల్‌ అవుతున్న వీడియోల్లో ఎక్కువగా కొండచిలువలకు సంబంధించినవే అధికంగా ఉంటున్నాయి. అయితే వీటిని చూసేందుకే నెటిజన్లు ఎక్కువగా ఇష్ట పడుతున్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 24, 2022, 05:25 PM IST
Python Snake Viral Video: 14 అడుగుల పైథాన్‌ 4 సార్లు కాటేసిన ఆ వ్యక్తి విడిచిపెట్ట లేదు.. చివరికి ఏం అయ్యాడో చూడండి..

14 Feet Long Python Snake Google Trends Viral Video: సెల్‌ ఫోన్‌ అందరి చేతుల్లోకి వచ్చాకా.. సోషల్‌ మీడియా ప్రభావం పెరిగిపోయింది. ప్రతి విషయాన్ని సోషల్‌ మీడియా ద్వారా తెలుసుకుంటున్నారు. అంతేకాకుండా ప్రతి చిన్న విషయంపై రియాక్ట్‌ అవ్వగలుగుతున్నారు. అయితే అందులోని వీడియోలు కూడా మనుషులపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. ఇందులోని చాలా వీడియోలు వినియోగదారులను ఆందోళన కలిగిస్తున్నాయి. ముఖ్యంగా మనం సోషల్‌ మీడియాలో వీడియోలు గమనిస్తే చాలా వరకు జంతువులు, పాములకు సంబంధించినవే ఉంటున్నాయి. అయితే వైరలవుతున్న చాలా వీడియోల్లో పాములకు సంబంధించినవే ఉండడం విశేషం.

యుట్యూబ్‌లో వైరల్‌ అవుతున్న వీడియోల్లో ఎక్కువగా కొండచిలువలకు సంబంధించినవే ఉంటున్నాయి. అయితే ఈ పాములు దక్షిణాన, ఆఫ్రికాలో పలు ఎడారి ప్రాంతాల్లో ఎక్కువగా సంచారం చేస్తూ ఉంటాయి.  కొండచిలువలు ఆకలిని తీర్చుకోవడానికి అడవుల్లో ఉండే జంతువులను తింటూ ఉంటాయి. ఇక భారత దేశ విషయానికొస్తే ఎక్కువగా పైథాన్‌ అడవుల్లో సంచారం చేస్తాయి. సరీసృపాలలో పెద్దగా, భయంకరంగా కనిపించే వాటిల్లో కొండచిలువలే ప్రధానమైనవి. ఈ పాములు దాదాపు 25 అడుగుల నుంచి 14 దాకా ఉంటాయి.

14 అడుగులు కలిగిన పైథాన్స్‌ ఎక్కువగా అడవుల్లో ఉండే జింకలు, కొండ గొర్రెలు ఇతర జంతువులు తింటాయి. ఇవి అతి భయంకరమైనవి కాబట్టి వీటికి దూరంగా నివాసాలను ఏర్పాటు చేసుకోవడం చాలా మంచిది. పైథాన్స్‌ లను వినియోగదారులు చూసేందుకే ఎక్కువగా ఇష్ట పడుతున్నారు. ఇటివలే ఒక పైథాన్ కు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతుంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News