Ariyana Glory: నేచర్ లో అందాల అరబోస్తూ రచ్చ చేస్తున్న అరియానా, ఫిక్స్ వైరల్

Ariyana Glory: అరియానా నేచర్ లో ఎంజాచ్ చేస్తూ గ్లామర్ ఒలకబోస్తుంది. ఈ బ్యూటీ అందాలకు కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు. మీరు ఓ లుక్కేయండి. 
 

1 /5

సోషల్ మీడియాలో పుల్ యాక్టివ్ గా ఉండే వారిలో అరియానా గ్లోరీ ఒకరు. ఎప్పటికప్పుడు హాట్ హాట్ ఫోటోలను షేర్ చేస్తూ నెట్టింట హీట్ పెంచుతూ ఉంటుంది.   

2 /5

స్టార్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మతో చేసిన ఇంటర్వ్యూతో ఈ అమ్మడు ఫేట్ ఒక్కసారిగా మారిపోయింది.   

3 /5

ఆ తర్వాత బిగ్ బాస్ షోలో అవకాశం దక్కించుకుని తన ఆటతీరుతో అందరినీ ఆకట్టుకుంది.   

4 /5

ఈ మధ్య పలు షోలు ఇంటర్వ్యూలతోపాటు షార్ ఫిలిమ్స్ కూడా చేస్తూ పుల్ బిజీ అయిపోయింది.   

5 /5

అరియానా గ్లోరీ నేచర్ లో ఎంజాయ్ చేస్తున్న ఫోటోలను షేర్ చేసి కుర్రాళ్ల గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తోంది.