Pragya jaiwal: కెరీర్‌లో అఖండ వంటి బ్లాక్ బస్టర్ ఉన్న.. స్కిన్ షోనే నమ్ముకున్న ప్రగ్యా జైస్వాల్..

Pragya jaiwal: కొంత మంది హీరోయిన్స్ అంతే. కెరీర్‌లో ఎంత పెద్ద బ్లాక్ బస్టర్స్ ఉన్నా.. వీళ్లకు మాత్రం అసలు పేరు రాదు. అలాంటి భామల్లో ప్రగ్యా జైస్వాల్ ఒకరు. ఈమె కెరీర్‌లో 'అఖండ' వంటి బ్లాక్ బస్టర్ ఉన్న ఈమెకు సరైన అవకాశాలు రావడం లేదు. అందుకే ఛాన్సుల కోసం మళ్లీ స్కిన్ షోనే నమ్ముకుంది.

1 /5

ప్రగ్యా జైస్వాల్.. ఉత్తరాది భామ అయినా.. తమిళ సినిమా 'విరాట్టు'తో తెరంగేట్రం చేసింది. ఆ తర్వాత హిందీలో 'టిటూ MBA' మూవీ చేసినా పెద్దగా ఫలితం లేకపోయింది.

2 /5

తెలుగులో 'మిర్చిలాంటి కుర్రాడు' సినిమాతో ఇంట్రడ్యూస్ అయింది. కానీ క్రిష్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కిన 'కంచె' మూవీతో తెలుగు ఆడియన్స్ మనసు దోచుకుంది.

3 /5

ఇక బాలయ్యతో చేసిన అఖండతో బంపర్ హిట్ అందుకుంది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయిన ఆ క్రెడిట్ మొత్తం బాలకృష్ణ,  బోయపాటి శ్రీనులకు మాత్రమే పేరు వచ్చింది. ప్రగ్యాకు ఒరిగిందేమి లేదు.

4 /5

కెరీర్‌లో 'అఖండ' వంటి బ్లాక్ బస్టర్ ఉన్నా ఈమెకు అవకాశాలు మాత్రం రావడం లేదు. అందుకే ఛాన్సుల కోసం మళ్లీ స్కిన్ షోనే నమ్ముకుంది.

5 /5

ప్రగ్యా జైస్వాల్.. మధ్య ప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో జన్మించింది. కథానాయికగా  కాక ముందు మోడల్‌గా పనిచేసింది.  ఆ తర్వాత సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టి ఈమె కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.