Janhvi Kapoor: జాన్వీ కపూర్.. శ్రీదేవి కూతురుగా సినీ ఇండస్ట్రీలో కథానాయికగా ఎంట్రీ ఇచ్చింది. దాదాపు ఐదేళ్ల కెరర్లో చెప్పుకోదగ్గ హిట్స్ లేవు. అయినా..స్టార్ కిడ్‌గా ఈమెకు వరుస అవకాశాలే వస్తున్నాయి. ఒకవైపు సినిమాలు చేస్తూనే హాట్ ఫోటో షూట్స్‌తో అభిమానులను కవ్విస్తూనే ఉంది.
శ్రీదేవి కూతురుగా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన జాన్వీ కపూర్.. ఆ తర్వాత కథానాయికగా తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునేలే పడింది.
'ధడక్'మూవీతో ఎంట్రీ ఇచ్చిన జాన్వీ కపూర్..ఆ తర్వాత సరైన సక్సెస్ లేక రేసులో వెనకబడింది.
శ్రీదేవి కూతురు అనే ట్యాగ్‌తో ఈ భామకు వరుస అవకాశాలు వస్తున్నాయి. ఎన్టీఆర్ 'దేవర' మూవీతో సౌత్ సినీ ఇండస్ట్రీలో ఎంట్రీ..
తారక్ మూవీతో పాటు రామ్ చరణ్ మూవీలో కూడా ఈ భామ నటిస్తోంది. త్వరలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. జాన్వీ కపూర్ ఎప్పటికపుడు తనకు సంబంధించిన ఫోటోలను అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటుంది.
తనకు సంబంధించిన హాట్ ఫోటో షూట్స్ ఎపుడు వార్తల్లో ఉంటుంది. జాన్వీ కపూర్ ప్రస్తుతం తన బాయ్ ఫ్రెండ్‌తో డేటింగ్ చేస్తోంది.