Janhvi kapoor pics: బాలీవుడ్ బ్యూటీ, శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్‌కు మరో పరిచయం అవసరం లేదు. కానీ బ్లాస్టింగ్ పోజులిస్తూ కుర్రోళ్లకు నిద్రలేకుండా చేయడంలో ఆమెకు సాటి ఎవరూ లేరు. జూనియర్ ఎన్టీఆర్ 30లో ఎన్టీఆర్ సరసన నటించనున్న జాన్వీ మరోసారి హల్చల్ చేస్తోంది.
కొత్త కొత్త ఫోటో షూట్స్‌తో గ్లామర్ ట్రీట్ ఇవ్వడంలో జాన్వీ కపూర్‌కు సాటి రారు ఎవరూ. ఇప్పుడు మరోసారి సరికొత్త పోజులిచ్చింది. బ్లాక్ అండ్ వైట్ ఫోటో షూట్ ఇది. పాతకాలపు చీరకట్టు..అది కూడా జాకెట్ లేకుండా. సగం నడుము కన్పించేలా కొంగు చుట్టుకుని..నాభి అందాల్ని ప్రదర్శిస్తోంది.
చక్కని ఫిజిక్ సొంతం చేసుకున్న జాన్వీ కపూర్ కొత్త పోజులు అభిమానుల్ని ఫిదా చేస్తున్నాయి. సన్నటి నడుమందాలు, నాభి ప్రదర్శనకు కైపెక్కిపోతున్నారు.
ఇప్పటికే ఎన్టీఆర్ 30 ఫస్ట్‌లుక్‌లో అద్భుతంగా కన్పిస్తూ అందర్నీ మైమరపించింది. ఎవరి కోసమో ఓర చూపులు చూస్తున్నట్టుగా చీరకట్టులో బ్యాక్ చూపిస్తూ హల్చల్ చేసింది. జాన్వీ బర్త్ డే సందర్భంగా విడుదలైన ఈ ఫస్ట్‌లుక్ వైరల్ అవుతోంది. ఎంపిక చేసిన సినిమాలు చేస్తూ కాన్సెప్ట్ ఓరియంటెడ్ సినిమాలకు ఓకే అంటోంది.
జూనియర్ ఎన్టీఆర్‌తో దక్షిణాదిన ఎంట్రీ ఇస్తున్న జాన్వీ కపూర్‌ను తెలుగు ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారో చూడాలి.
Also read: Krithi Shetty Photos: అందాల ఆరబోతలో హద్దులు దాటేస్తున్న కృతి శెట్టి..బాడీకాన్ డ్రెస్సులో థైస్ షో!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook