Smart LED Tv offers: ఫ్లిప్‌కార్ట్ ఫెస్టివ్ సీజన్..32 ఇంచెస్ స్మార్ట్ ఎల్ఈడీ టీవీలు 15 వేలకంటే తక్కువకే

Smart LED Tv offers: ఇండియాలో ఫెస్టివ్ సీజన్ ప్రారంభమౌతూనే..స్మార్ట్ హోమ్ అలయెన్సెస్‌పై కూడా భారీ ఆఫర్లు మొదలయ్యాయి. 32 ఇంచెస్ బ్రాండెడ్ స్మార్ట్‌టీవీ ఇప్పుడు మీకు 15 వేల కంటే తక్కువకే లభించనుంది.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Sep 15, 2022, 04:21 PM IST
Smart LED Tv offers: ఫ్లిప్‌కార్ట్ ఫెస్టివ్ సీజన్..32 ఇంచెస్ స్మార్ట్ ఎల్ఈడీ టీవీలు 15 వేలకంటే తక్కువకే

Smart LED Tv offers: ఇండియాలో ఫెస్టివ్ సీజన్ ప్రారంభమౌతూనే..స్మార్ట్ హోమ్ అలయెన్సెస్‌పై కూడా భారీ ఆఫర్లు మొదలయ్యాయి. 32 ఇంచెస్ బ్రాండెడ్ స్మార్ట్‌టీవీ ఇప్పుడు మీకు 15 వేల కంటే తక్కువకే లభించనుంది.

ఇండియాలో స్మార్ట్ ఎల్ఈడీ టీవీలు ట్రెండింగ్‌లో ఉండటమే కాకుండా ధర కూడా గతంతో పోలిస్తే చాలా తక్కువ. ఫలితంగా అందరూ కొనగలుగుతున్నారు. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ మరి కొద్దిరోజుల్లో ప్రారంభం కానుంది. అంతకంటే ముందే ఫ్లిప్‌కార్ట్ తన కస్టమర్లకు బంపర్ డిస్కౌంట్ ఆఫర్ అందిస్తోంది. 32 ఇంచెస్ స్మార్ట్ ఎల్ఈడీ టీవీపై ఇప్పటి వరకూ లేనంత భారీ డిస్కౌంట్ ఆఫర్ చేసింది. ఫ్లిప్‌కార్ట్ ఆఫర్ చేస్తున్న ఈ స్మార్ట్‌టీవీ వివరాలు తెలుసుకుందాం..

TCL S5299 32 inch HD Ready LED Smart Android tv

ఈ స్మార్ట్ టీవీని ఫ్లిప్‌కార్ట్ కేవలం 11,990 రూపాయలకే అందిస్తోంది. ఈ స్మార్ట్ టీవీ అసలు ధర 29,990 రూపాయలుంది. ఏకంగా 60 శాతం డిస్కౌంట్‌తో 11,990 రూపాయలు ఇస్తోంది. అంతేకాకుండా 11 వేల రూపాయల ఎక్స్చైంజ్ ధర కూడా దీంతోపాటు పొందవచ్చు. ఈ స్మార్ట్ టీవీలో డాల్బీ ఆడియోతో పాటు వాయిస్ సెర్చ్ హెచ్‌డీఆర్ 360 డిగ్రీ వ్యూ కూడా ఉంటుంది. ఇందులో ప్రీ ఇన్‌స్టాల్డ్ ఓటీటీ యాప్స్ కూడా ఉంటాయి. ఈ బడ్జెట్‌కు పూర్తిగా న్యాయం చేసే బ్రాండెడ్ టీవీ ఇది. 

Mi 5A 32 Inch HD Ready LED Smart Android tv

ఈ స్మార్ట్ టీవీను ఫ్లిప్‌కార్ట్‌లో 13,999 రూపాయలకు కొనుగోలు చేయవచ్చు. ఈ స్మార్ట్ టీవీ బేజెల్ లేస్ డిస్‌ప్లేతో వస్తోంది. ఇందులో కాలర్ పాప్.. రియల్ విజ్యువల్ అనుభూతి కలిగేట్టు ఉంటుంది. ఈ స్మార్ట్ ఎల్ఈడీ టీవీలో 1 జీబీ ర్యామ్, 8 జీబీ స్టోరేజ్ ఆఫర్ కూడా ఉంది. ఇందులో లేటెస్ట్ ఆండ్రాయిడ్ 11 ఉంటుంది. ఇందులో ఓకే గూగుల్, 20 వాట్స్ డాల్బీ ఆడియో స్పీకర్ ఉంటాయి. 

Also read: Xiaomi Free Offers: బ్రాండెడ్ స్మార్ట్‌ఫోన్, స్మార్ట్‌టీవీలు ఉచితంగా..షియోమీ ఫెస్టివ్ సేల్ సెప్టెంబర్ 20 నుంచే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News