Malaika Arora Feels Un comfortable in Yellow Dress: 50 ఏళ్లకు దగ్గర పడుతున్నా మలైకా అరోరా రోడ్డెక్కిందంటే మగాళ్ళందరూ ఆమె వైపు చూడాల్సిందే. ఈ వయసులో కూడా హాట్ అవుట్ ఫిట్స్ తరిస్తూ అందరినీ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉంటుంది ఈ భామ.
తాజాగా మంగళవారం నాడు జరిగిన 67వ ఫిలింఫేర్ అవార్డ్స్ వేడుకలో మలైకా అరోరా ఒక హాట్ డ్రెస్ లో మెరిసింది. ఎల్లో కలర్ డ్రెస్ లో ఒకపక్క యధా అందాలు మరోపక్క థైస్ అందాలు కనిపించే విధంగా ఒక డిజైనర్ అవుట్ ఫిట్ లో ఆమె మెరిసింది.
అయితే కొన్ని సందర్భాలలో ఆమె తన డ్రెస్ వలన ఇబ్బందులు పడుతున్నట్లు కొన్ని వీడియోలు బయటకు వచ్చాయి. ఫోటోగ్రాఫర్లు ఫోటోలు తీస్తున నేపథ్యంలో ఆమె తన డ్రస్సును సరి చేసుకుంటూ అనేకసార్లు కనిపించింది.
దీంతో నెటిజన్లు ఇలాంటి వయసులో అలాంటి బట్టలు అవసరమా అంటూ ట్రోల్ చేస్తున్నారు. అంత ఇబ్బంది అనిపిస్తే అలాంటి డ్రెస్ వేసుకోవడం ఎందుకు అంటూ కామెంట్ చేస్తున్నారు.
మలైకా ప్రస్తుతానికి తన భర్త అర్బాజ్ ఖాన్ కు విడాకులు ఇచ్చి అర్జున్ కపూర్ తో డేటింగ్ చేస్తోంది. మరి ఆమె డ్రస్ ఎలా ఉందో మీరు కూడా చూసేయండి మరి.
Also Read: Malaika Arora Crush: అర్జున్ కపూర్ కాకుండా.. మరో హీరోపై కన్నేసిన మలైకా అరోరా!
Also Read:Butta Bomma Movie: హీరోయిన్ గా అజిత్ కూతురు ఎంట్రీ.. అప్పుడలా ఇప్పుడిలా!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి