ఏపీ ప్రభుత్వం విద్యావ్యవస్థను నాశనం చేసిందని ఎమ్మెల్సీ అశోక్బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం టీచర్లపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని ఫైర్ అయ్యారు. ఉద్యోగుల నుంచి జగన్ సర్కార్కు రిటర్న్ గిఫ్ట్ తప్పదని హెచ్చరించారు.
MLC Ashok Babu Warns CM Jagan: ఏపీ ప్రభుత్వం విద్యావ్యవస్థను నాశనం చేసిందని ఎమ్మెల్సీ అశోక్బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం టీచర్లపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని ఫైర్ అయ్యారు. ఉద్యోగుల నుంచి జగన్ సర్కార్కు రిటర్న్ గిఫ్ట్ తప్పదని హెచ్చరించారు.