Krishna River: తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. మొన్నటి వరకు గోదావరి ఉగ్రరూపం దాల్చగా..తాజాగా కృష్ణమ్మ పరుగులు పెడుతోంది. జూరాల, సుంకేసుల, శ్రీశైలం ప్రాజెక్టులన్నీ నిండుకుండలా మారాయి. దీంతో గేట్లను ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. శ్రీశైలం ప్రాజెక్ట్‌లో మంత్రి అంబటిరాంబాబు గేట్లను ఎత్తి దిగువకు నీటిని వదిలారు.
Krishna River: కృష్ణమ్మ పరవళ్లు..ప్రాజెక్ట్‌లకు పోటెత్తిన వరద నీరు..!