శ్రీలంకలో జరుగుతున్న నిదహాస్ టీ20ఇంటర్నేషనల్ ముక్కోణపు సిరీస్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ గెలిచి ఫీల్డిండ్ ఎంచుకున్నాడు. అంతకన్నా ముందుగా వర్షం కారణంగా టాస్ వేయడానికి ఆలస్యమైంది. కొలంబోని ఆర్ ప్రేమదాస స్టేడియంలో తేలికపాటి జల్లులు కురుస్తుండటంతో సాయంత్రం నుంచే మైదానంపై కవర్స్ కప్పి పెట్టి మైదానం తడవకుండా జాగ్రత్తపడ్డారు అక్కడి స్టేడియం నిర్వాహకులు.
The players are out on the field with the Umpires inspecting the field of play. Tentative toss time - 6:45PM and start of play by 7:15PM #TeamIndia pic.twitter.com/0Iv5EDAPdM
— BCCI (@BCCI) March 12, 2018
The drizzle has got slightly heavy. And the covers are coming back on. Toss and start of play delayed. Stay tuned for further updates #TeamIndia pic.twitter.com/FjA1YjR1yw
— BCCI (@BCCI) March 12, 2018
వర్షం కారణంగా మ్యాచ్ గంట ఆలస్యం కావడంతో 20 ఓవర్ల మ్యాచ్‌ని 19 ఓవర్లకు కుదించినట్టు బీసీసీఐ స్పష్టంచేసింది.
Under a slight cloud cover and under wraps at the moment the R Premadasa stadium. Stay tuned for further updates as we await a weather check #TeamIndia pic.twitter.com/8TQrCJhAjB
— BCCI (@BCCI) March 12, 2018
నిదహాస్: వర్షం కారణంగా టాస్ ఆలస్యం