Lord Rama Temple in Ayodhya | అయోధ్యలో శ్రీరాముడి భవ్యమైన, దివ్యమైన ఆలయ నిర్మాణ పనులు ప్రారంభం అయిన విషయం తెలిసిందే. రాముడి ఆలయం ప్రపంచంలోనే అత్యంత ప్రత్యేక ఆలయ నిర్మాణంగా ఉండేలా.. నాలుగు కాలాల పాటు నిలిచిపోయేలా నిర్మిస్తున్నారు.
ఆయోధ్యలో ( Ayodhya) రామ మందిర నిర్మాణంలో భారత దేశ అటవి శాఖ కీలక పాత్ర పోషించనుంది. రాముడి ఆలయ సన్నిధిలో ఏర్పాటు చేయాల్సిన చెట్ల విషయంలో ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ ప్రత్యేక శ్రద్ధ వహించనుంది. దాని కోసం ప్రత్యేక ఏర్పాట్లు, వ్యూహం చేయనుంది అని తెలిపింది. రాముడి ఆలయంలో ఆనాడు ఆయోధ్యలో ఉన్న చెట్లు ఉండేలా చూస్తానంది..
ALSO READ| Rama Rajya: శ్రీ రామ రాజ్యంలో ప్రజలు ఎలా ఉండేవారు ? రాముడి పాలన ఎలా సాగింది?
ఇందులో..
- మామిడి
- రక్త చందనం
- చందనం
- నాగకేసర్
- రావి
- మర్రి
- పారిజాతం
- ఆశోకా చెట్లు'
సీతా ఆశోక వంటి చెట్లు కూడా ఉండేలా చూసుకోనున్నారు.రామాయణంలో వర్ణించినట్టు శ్రీరాముడి (Lord Sri Rama )సమయంలో ప్రస్థావించిన 89 రకాల చెట్లను అయోధ్యయో రాముడి ఆలయం చుట్టు ఉండేలా చూసుకోనున్నారు.
ALSO READ| Ayodhya History: హిందువుల పవిత్ర నగరం ఆయోధ్య చరిత్ర, ఆసక్తికరమైన విషయాలు
వీటిలో చాలా రకాల మెక్కలు ప్రస్తుతం అటవి శాఖ వద్ద కూడా అందుబాటులో లేవు. వీటిని ఎలా ఏర్పాటు చేయాలి అనేది నిపుణుల సాయం తీసుకుని సమస్యను పరిష్కరించాలి అనుకుంటున్నారని సమాచారం.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe