Vijayadashami Messages In Telugu | విజయదశమిని ( Vijayadashami) దసరా అని కూడా అని పిలుస్తారు. ఈ సంవత్సరం విజయ దశమి అక్టోబర్ 25న వస్తోంది. చెడుపై మంచి విజయం సాధించడానికి ప్రతీకగా విజయదశమిని చేసుకుంటారు. దశకంఠుడు అయిన రావణుడి ( Ravana ) అంతానికి ప్రతీకగా దసరాను చేసుకుంటారు.
ALSO READ| Rama Rajya: శ్రీ రామ రాజ్యంలో ప్రజలు ఎలా ఉండేవారు ? రాముడి పాలన ఎలా సాగింది?
మీ ప్రియమైన వారికి, బంధుమిత్రలకు పంపించడానికి,
మీ వాట్పాస్ స్టేటస్ లో, సోషల్ మీడియాలో షేర్ చేయానికి దసరా విషెస్ అందిస్తున్నాము.
వీటిని కాపీ చేసి పేస్ట్ చేసుకోని షేర్ చేయండి. సంతోషాన్ని పంచండి
1) యాదేవీ సర్వ భూతేషు శక్తిరూపేణ సంస్థిత
నమస్తస్తై నమస్తస్తై నమో నమా:
విజయదశమి శుభాకాంక్షలు
ALSO READ| Ayodhya History: హిందువుల పవిత్ర నగరం ఆయోధ్య చరిత్ర, ఆసక్తికరమైన విషయాలు
2) దేవీ ఆశీస్సులతో మీరందరూ సుఖ శాంతులతో ఆనందంగా ఉండాలని కోరకుంటున్నా. దసరా శుభాకాంక్షలు!!
3) ఓం సర్వ స్వరూపూ సర్వేశే సర్వ శక్తి సమన్వితే
భయేభ్యస్త్రాహి నో దేవీ దుర్గే దేవి నమోస్తుతే!!
విజయదశమి శుభాకాంక్షలు!!
4) దుర్గామాత ఆశీస్సులతో..
అందరూ సుఖ శాంతులతో ఉండాలని కోరుకుంటూ..
మీకు మీ కుటుంబ సభ్యులకు
దసరా శుభాకాంక్షలు!!
ALSO READ| Bhagavad Gita Lessons: కురుక్షేత్రంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పిన 10 జీవిత సత్యాలు
5) దుర్గామాత దీవెనలతో.
పిల్లా పాపా, పెద్దలూ అందరూ సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటూ..
మీకు మీ కుటుంబ సభ్యులకు
దసరా శుభాకాంక్షలు!!
6) అమ్మలగన్నయమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ
చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి పుచ్చినయమ్మ
తన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనమ్మలయుండేడియమ్మ
దుర్గమాయమ్మ కృపాబ్ధి ఈవుత
మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్
మీకు మీ కుటుంబ సభ్యులకు
దసరా శుభాకాంక్షలు!!
ALSO READ| Krishna : శ్రీకృష్ణుడి జీవితం నుంచి నేర్చుకోవాల్సిన 7 జీవిత పాఠాలు
7) సమస్త ప్రాణులయుందు బుద్ధి, ప్రేమ, శాంతి, క్షమ, శక్తి మొదలగు రూపాలలో వసించి నడిపిస్తున్న విశ్వమాత దుర్గాదేవీ ఆశీస్సులతో మీకు శుభమగుగాక!
మీకు మీ కుటుంబ సభ్యులకు
దసరా శుభాకాంక్షలు!!
A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
IOS Link - https://apple.co/3loQYeR
Happy Dussehra 2020: సోషల్ మీడియాలో షేర్ చేయడానికి దసరా విషెస్