Motorola g45 5G At @999 Only Check Now Full Details: క్రిస్మస్ సందర్భంగా ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ అన్నింటిలలో ప్రత్యేకమైన సేల్స్ ప్రారంభమయ్యాయి. ముఖ్యంగా ఎలక్ట్రిక్ వస్తువులు కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది ప్రత్యేకమైన సమయంగా భావించవచ్చు. అన్ని రకాల ఎలక్ట్రిక్ వస్తువులు క్రిస్మస్ సందర్భంగా 20 నుంచి 50% వరకు తగ్గింపుతో లభిస్తున్నాయి. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్‌తో పాటు స్మార్ట్ టీవీలు వాషింగ్ మెషన్స్ కొనుగోలు చేసే వారికి ఇతర డిస్కౌంట్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ప్రముఖ ఈ కామర్స్ ఫ్లిప్‌కార్ట్ విషయానికొస్తే.. ఇయర్ రెండు సేల్ పూర్తవగానే క్రిస్మస్ ప్రత్యేకమైన డిస్కౌంట్ ఆఫర్స్ కూడా అందుబాటులోకి వచ్చాయి. ఇందులో భాగంగా సెల్ ఫోన్స్, కొన్ని స్మార్ట్ ఎలక్ట్రిక్ వస్తువులు కొనుగోలు చేసే వారికి అద్భుతమైన డిస్కౌంట్ ఆఫర్స్ లభిస్తున్నాయి. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్స్ కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది అద్భుతమైన అవకాశం.
క్రిస్మస్ సందర్భంగా ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ ఫ్లిప్‌కార్ట్‌లో Motorola g45 5G స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేసే వారికి బంపర్ డిస్కౌంట్ లభిస్తుంది. అంతేకాకుండా దీనిపై అద్భుతమైన బ్యాంకు డిస్కౌంట్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం ఈ Motorola g45 5G స్మార్ట్ ఫోన్‌ను ప్రస్తుతం మూడు కలర్ ఆప్షన్స్‌తో పాటు రెండు స్టోరేజ్ వేరియన్స్‌లో ఫ్లిప్‌కార్ట్ విక్రయిస్తోంది. అయితే 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కలిగిన వేరియంట్ పై క్రిస్మస్ ప్రత్యేకమైన ఆఫర్ నడుస్తోంది. దీనిని కొనుగోలు చేసే వారికి ఏకంగా 15% వరకు ఫ్లాట్ తగ్గింపు లభిస్తుంది.
క్రిస్మస్ సందర్భంగా ఉన్న 15% ఫ్లాట్ తగ్గింపు పోను ఈ మొబైల్ కేవలం రూ.10 వేలకే పొందవచ్చు. ఇక మరింత తగ్గింపు పొందాలనుకునేవారు దీనిపై ఉన్న బ్యాంక్ ఆఫర్స్ కూడా వినియోగించవచ్చు. ఈ బ్యాంక్ ఆఫర్స్‌లో భాగంగా తప్పకుండా క్రెడిట్ కార్డుతో పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఇలా చేస్తే అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఇక ఈ మొబైల్ పై ఉన్న ప్రత్యేకమైన బ్యాంక్ ఆఫర్స్ వివరాల్లోకి వెళితే.. క్రిస్మస్ సందర్భంగా దీనిని కొనుగోలు చేసే క్రమంలో ఫ్లిప్కార్ట్యాక్సిస్ బ్యాంకు క్రెడిట్ కార్డు ద్వారా పేమెంట్ చేస్తే ఏకంగా ఐదు శాతం వరకు అదనపు తగ్గింపు కూడా లభిస్తుంది. ఇక దీంతోపాటు ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది.
ఈ స్మార్ట్ ఫోన్ పై ఎక్స్చేంజ్ ఆఫర్ వినియోగించడానికి తప్పకుండా మీరు వినియోగిస్తున్న పాత స్మార్ట్ ఫోన్ లేదా వాడుకలో లేని స్మార్ట్ ఫోన్‌ని ఫ్లిప్‌కార్ట్‌కు ఎక్స్చేంజ్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా చేస్తే దాదాపు రూ.10 వేల వరకు ఎక్స్చేంజ్ బోనస్ లభిస్తుంది. అయితే ఈ బోనస్ అనేది కండిషన్‌ను బట్టి ఆధారపడి ఉంటుంది.. కండిషన్ బాగుంటే పై బోనస్ లభిస్తుంది. ఇక దీనిపై ఉన్న అన్ని ఆఫర్స్ పోనూ రూ.999కే కొత్త మొబైల్ సొంతం చేసుకోవచ్చు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.