/telugu/photo-gallery/tspsc-group-4-final-result-2024-category-wise-selected-candidates-list-check-full-details-here-rn-180895 TSPSC: తెలంగాణ గ్రూప్‌ 4 పరీక్షలో కేటగిరీలవారీగా పాసైన అభ్యర్థులు.. ఆరోజే నియామక పత్రాలు జారీ.. TSPSC: తెలంగాణ గ్రూప్‌ 4 పరీక్షలో కేటగిరీలవారీగా పాసైన అభ్యర్థులు.. ఆరోజే నియామక పత్రాలు జారీ.. 180895

Mustard Oil Reduce Joint Pain in 2 Days: ఆవాలు సుగంధ ద్రవ్యాల్లో ఒకటి. అంతేకాకుండా భారతీయులు వీటిని పోపు దినుసులుగా కూడా వాడుతారు. ఇవి ఆహారానికి రుచిని ఇవ్వడమే కాకుండా.. అనారోగ్య సమస్యల నుంచి కూడా ఉపశమనం కలిగించేందుకు సహాయపడతాయ ని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే గొప్ప ఔషధ మూలకాలు పొట్ట ఇతర దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం కలిగించేందుకు సహాయపడతాయని.. వీటి నుంచి తయారు చేసిన నూనె వినియోగించడం వల్ల రెట్టింపు ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు పేర్కొన్నారు. ముఖ్యంగా తెల్ల జుట్టు సమస్యలతో బాధపడుతున్న వారు ఈ నూనెను క్రమం తప్పకుండా అప్లై చేయడం వల్ల సులభంగా ఆ సమస్య నుంచి ఉపశమనం పొందుతారు. అయితే ఆవాలతో తయారు చేసిన నూనెను ఉపయోగించడం వల్ల ఇతర ప్రయోజనాలు కూడా కలుగుతాయి. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

ఆవాలను నూనె ప్రయోజనాలు:
>>ఆయుర్వేద శాస్త్రంలో పేర్కొన్న విధంగా నాభి చెట్టు ఆవాల నూనెను అప్లై చేయడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయట. ముఖ్యంగా పొడి పెదాల సమస్యలతో బాధపడేవారు ఈ నూనెను పెదాలకు అప్లై చేయడం వల్ల అవి గులాబీ రంగులోకి మారతాయని నిపుణులు పేర్కొన్నారు.

>>ఈ నూనెను నాబిలో వేసుకొని దాని చుట్టూ మసాజ్ చేయడం వల్ల ముఖంపై మచ్చలతో పాటు మొటిమలు కూడా సులభంగా దూరమవుతాయి. ముఖ్యంగా చర్మ సమస్యలతో బాధపడేవారు ఈ నూనెను క్రమం తప్పకుండా చర్మానికి అప్లై చేస్తే మంచి ప్రయోజనాలు కలుగుతాయి.

>>ప్రస్తుతం చాలామంది పొట్ట సమస్యలైనా మలబద్ధకం, ఆసిడిటీ, గ్యాస్ జీర్ణక్రియ వ్యాధులతో బాధపడుతున్నారు. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు పొట్ట చుట్టూ ఈ ఆవాల నూనెను అప్లై చేయడం వల్ల సులభంగా ఉపశమనం లభిస్తుందని ఆయుర్వేద శాస్త్రం నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా ఈ నూనెతో తయారుచేసిన ఆహారాలను క్రమం తప్పకుండా తినడం వల్ల జీర్ణ క్రియ వ్యవస్థ కూడా బలపడుతుంది.

>>యూరిక్ యాసిడ్ సమస్యలతో బాధపడుతున్న వారికి కీళ్ల నొప్పులు రావడం సర్వసాధారణం. తరచుగా ఇలాంటి నొప్పులతో బాధపడేవారు ఈ ఆవాల నూనె వినియోగించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

>>ఇది ఆవాల నూనెతో ప్రతిరోజు శరీరం అంతా మసాజ్ చేసుకుని వ్యాయామాలు చేయడం వల్ల బాడీ దృఢంగా శక్తివంతంగా తయారవుతుంది. అంతేకాకుండా చర్మ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.

Also Read: Diabetes Control Tips: ప్రతి రోజూ ఈ 5 నియమాలు పాటిస్తే మధుమేహం జీవితంలో రాదు, ఉన్నవారికి దిగి రావడం ఖాయం!

Also Read: Naatu Naatu Oscar Journey: ఆర్ఆర్ఆర్ ఆస్కార్ జర్నీ వెనుక ఎం జరిగింది, కారణాలేంటి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Section: 
English Title: 
High Uric Acid: Mustard Oil Reduces Joint Pain In 2 Days
News Source: 
Home Title: 

Benefits of Mustard Oil: ఆవనూనెతో ఎన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా..? ఎంతటి కీళ్ల నొప్పులైనా 2 రోజుల్లో మటు మాయం!

Benefits of Mustard Oil: ఆవనూనెతో ఎన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా..? ఎంతటి కీళ్ల నొప్పులైనా 2 రోజుల్లో మటు మాయం!
Caption: 
Benefits of Mustard Oil (Source: ZEE TELUGU NEWS)
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
ఆవనూనెతో ఎన్ని రకాల ప్రయోజనాలో తెలుసా..? ఎంతటి కీళ్ల నొప్పులైనా 2 రోజుల్లో మటు మాయం!
ZH Telugu Desk
Publish Later: 
No
Publish At: 
Sunday, March 12, 2023 - 10:21
Request Count: 
108
Is Breaking News: 
No