Dark Neck: మెడభాగం నల్లగా మారిపోయిందా..ఫిట్కరీ పౌడర్‌తో సులభంగా నిర్మూలన ఇలా..

Dark Neck: చాలామందికి మెడభాగంలో నల్లగా పేరుకుపోతుంటుంది. అయితే ఆందోళన చెందవద్దు. అల్యూమ్ పౌడర్‌తో సులభంగా నిర్మూలించుకోవచ్చు.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Sep 20, 2022, 10:43 PM IST
Dark Neck: మెడభాగం నల్లగా మారిపోయిందా..ఫిట్కరీ పౌడర్‌తో సులభంగా నిర్మూలన ఇలా..

Dark Neck: చాలామందికి మెడభాగంలో నల్లగా పేరుకుపోతుంటుంది. అయితే ఆందోళన చెందవద్దు. అల్యూమ్ పౌడర్‌తో సులభంగా నిర్మూలించుకోవచ్చు.

ఎండలెక్కువగా ఉన్నప్పుడు స్కిన్ ట్యాన్ అవుతుంటుంది. ఆ ప్రభావం ఎక్కువగా మెడపై కన్పిస్తుంది. మెడభాగంలో నల్లగా మచ్చలా పేరుకుపోతుంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితముండదు. మీక్కూడా ఆ సమస్య ఉంటే..హోమ్ రెమిడీస్‌తో నల్లటి మచ్చల్ని తొలగించుకోవచ్చు.

మెడ వద్ద నల్లమచ్చల్ని తొలగించేందుకు ఒక స్పూన్ ఫిట్కరీ లేదా అల్యూమ్ పౌడర్ తీసుకుని అందులో అంతే మోతాదులో ముల్తానీ మిట్టీ కలపాలి. ఆ తరువాత ఇందులో ఒక స్పూన్ రోజ్ వాటర్, 1-2 స్పూన్స్ నిమ్మరసం కలిపి మిశ్రమంగా చేయాలి. ఈ మిశ్రమాన్ని మెడభాగంపై రాసి ఓ అరగంట ఉంచాలి. ఆ తరువాత నీళ్లతో శుభ్రం చేయాలి. అయితే సబ్బు ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపయోగించకూడదు. 

Also read: Protein Rich Food: ఈ ఆహారాలను రోజూ తీసుకుంటే.. గుండె సమస్యలను తగ్గించుకోవచ్చు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebok

Trending News