Healthy Rice: ఈ రైస్‌ తింటే ఎంతో బలం.. టేస్టీగా కూడా ఉంటుంది..

Brown Rice Health Benefits: బ్రౌన్ రైస్ ఎంతో ఆరోగ్యం ఎన్నో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా ఇందులో ఉండే ఖనిజాలు ఆరోగ్యానికి మంచిది. బ్రౌన్ రైస్ రక్తంలో చక్కెర స్థాయిలు పెరగనివ్వకుండా కాపాడుతుంది

Written by - Renuka Godugu | Last Updated : Jun 25, 2024, 10:22 AM IST
Healthy Rice: ఈ రైస్‌ తింటే ఎంతో బలం.. టేస్టీగా కూడా ఉంటుంది..

Brown Rice Health Benefits: బ్రౌన్ రైస్ ఎంతో ఆరోగ్యం ఎన్నో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా ఇందులో ఉండే ఖనిజాలు ఆరోగ్యానికి మంచిది. బ్రౌన్ రైస్ రక్తంలో చక్కెర స్థాయిలు పెరగనివ్వకుండా కాపాడుతుంది. ఇందులో ముఖ్యంగా మినరల్స్, విటమిన్స్, ఫైబర్ ఆంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. దీని వల్ల మన శరీరానికి ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుందాం.

రక్తంలో చక్కర స్థాయిలు నిర్వహించడానికి డయాబెటిస్ రోగులు బ్రౌన్ రైస్‌ తమ డైట్లో చేర్చుకోవాలి. ఎందుకంటే ఇందులో గ్లైసెమిక్ సూచి తక్కువగా ఉంటుంది. దీంతో రక్తం లో చక్కెర హఠాత్తుగా పెరగదు. ఇందులో ఉండే ఫైబర్ ఫైటిక్ ఆసిడ్ పాలిఫైనల్స్ షుగర్ లెవెల్స్ వైట్ రైస్ తో పోలిస్తే బ్రౌన్ రైస్ రక్తంలో చక్కెరను పెరగకుండా చేస్తుంది. గ్లూకోస్ ను గ్రహించే పని కూడా నిర్వహిస్తుంది అంతే కాదు కొన్ని నివేదికల ప్రకారం టైప్ 2డయాబెటిస్ తో అభివృద్ధి చెందకుండా బ్రౌన్ రైస్ కాపాడుతుంది.

బ్రౌన్ రైస్ జీర్ణ క్రియ కూడా మెరుగు చేస్తుంది. పేగు ఆరోగ్యానికి కూడా తోడ్పడుతుంది.  పాలీఫైనాల్స్ అనే యాంటీ ఆక్సిడెంట్ షుగర్ నిర్వహణలో సహాయపడతాయి. అంతేకాదు ఆక్సిడెంట్ నుంచి కాపాడుతుంది వాపు సమస్యను దరిచేరనివ్వదు దీంతో షుగర్ లెవెల్ ఎప్పటికప్పుడు నిర్వహణలో ఉంటాయి.

జీర్ణ ఆరోగ్యం..
బ్రౌన్ రైస్ లో ఫైబర్ అధిక మోతాదులో ఉంటుంది. ఫలితంగా ఇది పేగు ఆరోగ్యాన్ని మెరుగు చేస్తుంది. దీంతో జీర్ణం ఆరోగ్యానికి తోడ్పడుతుంది. ముఖ్యంగా మలబద్ధకం సమస్యతో బాధపడే వారికి బ్రౌన్ రైస్ ఎఫెక్టీవ్‌ రెమిడీ. రైస్ పై ఉండే బ్రౌన్ లేయర్ జీర్ణక్రియకు కాపాడుతుంది.ఫైబర్ అధికంగా ఉండే బ్రౌన్ రైస్ జీర్ణ వ్యవస్థను ఆరోగ్యానికి సహాయపడుతుంది. కడుపులో మంచి బ్యాక్టీరియా పెరగడానికి దీంతో డైజెస్టివ్ డిసార్డర్స్ కూడా మీ దరిచేరవు.

యాంటీ ఆక్సిడెంట్ గుణాలు..
బ్రౌన్ రైస్ లో ఫ్లేవనాయిడ్స్‌ అనే ట్రైసీన్ ఉంటుంది సెల్ కణాలను సహాయపడే టోకమికల్స్ కూడా ఉంటాయి ఆక్సిడేటివ్స్ రాకుండా నివారిస్తుంది శరీరంలో టాక్సిన్స్ ని బయటికి పంపించడంలో కీలక పాత్ర పోషిస్తుంది అంతేకాదు ఇది ప్రాణాంతక వ్యాధులు దరిచేరనివ్వకుండా నివారిస్తుంది.

బరువు..
బ్రౌన్ రైసు బరువు నిర్వహణ కూడా కీలకపాత్ర పోషిస్తుంది ఇందులో యాంటీ ఒబేసిటీ గుణాలు ఉంటాయి వెయిట్ లాస్ జర్నీలో ఉన్నారు ముఖ్యంగా డైట్ లో బ్రౌన్ రైస్ ను చేర్చుకోవాలి.

మానసిక ఆరోగ్యం: బ్రౌన్‌ రైస్‌ డైట్లో ఉంటే మీరు మానసికంగా కూడా ఉల్లాసంగా ఉత్సాహాంగా ఉంటారు.

కొలెస్ట్రాల్
ముఖ్యంగా బ్రౌన్ రైస్ లో హైపో కొలెస్ట్రోలోమియా గుణాలు ఉంటాయి ఇది కొలెస్ట్రాల్ , మెటబాలిజాన్ని నిర్వహిస్తుంది ముఖ్యంగా బ్రౌన్ రైస్ లో ఫైబర్ విటమిన్స్ మినరల్స్ ఉండటం వల్ల ఇది లిపిడ్ గ్లూకోస్ మెటపాలిజం ని తో గుండా ఆరోగ్యానికి సహాయపడుతుంది రక్తంలో చెడు కొలెస్ట్రాల్ పెరగకుండా ఉంటాయి.

ఇదీ చదవండి: నల్లాలు తుప్పు పట్టి నీటి మరకలు పేరుకున్నాయా? ఈ రెమిడీతో కొత్తవాటిలా మెరిసిపోతాయి..

మంచి నిద్ర
బ్రౌన్ రైస్ డైట్ లో చేర్చుకోవాలి ముఖ్యంగా ఇందులో మెలోడీ ఉంటాయి ఇవి మంచినీత్రకు తోడ్పడుతాయి

ఇదీ చదవండి: ఈ సహజ సిద్ధమైన ఫుట్‌ స్క్రబ్స్‌తో మీ పాదాలు మృదువుగా మారిపోతాయి..

ఎముక ఆరోగ్యం
బ్రౌన్ రైస్ ఎముక ఆరోగ్యానికి కూడా తోడ్పడుతుంది ముఖ్యంగా ఆర్థరైటిస్ అస్టీయోపోరోసిస్తో బాధపడేవారు వైట్ రైస్ కు బదులుగా బ్రౌన్ రైస్ తినాలి ఇందులో ముఖ్యంగా మెగ్నీషియం కూడా ఉంటుంది ఇది ఎముక ఆరోగ్యానికి సహకరిస్తుంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News