ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమే.. : ప్రధాని నరేంద్ర మోదీ

ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమే.. : ప్రధాని నరేంద్ర మోదీ

Last Updated : Feb 1, 2019, 06:31 PM IST
ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమే.. : ప్రధాని నరేంద్ర మోదీ

న్యూఢిల్లీ: కేంద్ర బడ్జెట్‌పై ప్రధాని నరేంద్ర మోదీ తనదైన స్టైల్లో స్పందించారు. ''ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమే.. దేశాన్ని అభివృద్ధిపథంలో పరుగులెత్తించే అసలైన బడ్జెట్ లోక్ సభ ఎన్నికలు 2019 తర్వాత ఉంటుంది'' అని మోదీ అభిప్రాయపడ్డారు. ''మధ్య తరగతి నుంచి కార్మికుల వరకు, రైతుల నుంచి మొదలుకుని వ్యాపారవర్గాల వరకు, తయారీ రంగం నుంచి పారిశ్రామిక రంగం వరకు, నవ భారత్ నిర్మాణానికి అవసరమైన అన్ని అంశాలు ఈ బడ్జెట్‌లో పొందుపర్చడం జరిగింది'' అని ప్రధాని మోదీ తెలిపారు.

Trending News