Gold Price: దిగొచ్చిన బంగారం ధరలు.. వెండి పరుగులు

Gold Rate Today  | బంగారం ధరలు బులియన్ మార్కెట్‌లో ఈ వారం భారీగా దిగొచ్చాయి. అదే సమయంలో వెండి ధర మరోసారి వెయ్యి రూపాయలకు పైగా పెరిగి పరుగులు పెట్టింది. మరోసారి యాభైవేల రూపాయల మార్కుకు చేరువైంది. జాతీయ, అంతర్జాతీయ అంశాలు బంగారం ధరలను ప్రభావితం చేస్తాయి.

Written by - Shankar Dukanam | Last Updated : Jul 7, 2020, 07:10 AM IST
Gold Price: దిగొచ్చిన బంగారం ధరలు.. వెండి పరుగులు

బులియన్ మార్కెట్‌లో నేడు మరోసారి బంగారం ధరలు (Gold Rate Today) భారీగా దిగొచ్చాయి. వెండి మాత్రం ధరలలో పరుగులు పెట్టింది. ఢిల్లీ మార్కెట్‌లోనూ బంగారం ధర రూ.220 మేర ఓ మోస్తరుగా తగ్గింది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.48,100 అయింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం ధర అంతే తగ్గడంతో 10 గ్రాముల ధర రూ.46,900కి పతనమైంది.  Covid19: కరోనా వైరస్ కు మందు ఈ నెలలోనే

నేడు హైదరాబాద్‌ (Gold Price In Hyderabad), విశాఖపట్నం, విజయవాడ మార్కెట్లలో బంగారం ధర రూ.140 మేర తగ్గింది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన 10 గ్రాముల ధర రూ.50,710 అయింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారంపై అంతే తగ్గడంతో 10 గ్రాముల ధర రూ.46,100 వద్ద ట్రేడ్ అవుతోంది. భారత్‌ దెబ్బకు వెన‌క్కి త‌గ్గిన చైనా

బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు దిగిరాగా, మరోవైపు వెండి ధర భారీగా పెరిగింది. వెండి 1 కేజీపై రూ.1,090 మేర పెరిగింది. దీంతో వెండి 1 కేజీ ధర రూ.49,600కి ఎగసింది. వెండి ధర మరోసారి యాభై వేలకి చేరువలోకి వచ్చింది. జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..    
RGV ‘నగ్నం’ హీరోయిన్ స్వీటీ Hot Photos 

 

Trending News