/telugu/photo-gallery/good-news-employees-and-students-tomorrow-schools-and-govt-office-holiday-in-telangana-rv-180844 Holiday: ఒకే రోజు రెండు పండుగలు.. తెలంగాణలో స్కూల్స్‌, ఆఫీస్‌లకు సెలవు Holiday: ఒకే రోజు రెండు పండుగలు.. తెలంగాణలో స్కూల్స్‌, ఆఫీస్‌లకు సెలవు 180844

Aadhaar new app: అన్నింటికీ ఆధారమే. యూనిక్ ఐడెంటిఫికేషన్ కార్డ్. ఎప్పటికప్పుడు వినియోగదారుల సౌలభ్యం కోసం కొత్త సేవలు. కొత్త యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలిప్పుడు. 

ఆధార్ కార్డు ( Aadhaar card )ను రూపొందించిన యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా ( Unique identification authority of india ) పలు రకాల సేవల్ని వినియోగదారుల కోసం ప్రవేశపెడుతోంది. ఇందులో భాగంగా యాప్ రూపొందించింది. ఇప్పుడీ యాప్ కొత్త వెర్షన్ ( App new version ) అందుబాటులో తీసుకొచ్చింది. యాప్‌ను ఎప్పటికప్పుడు ఆధునీకరిస్తోంది. ఇప్పుడు కొత్త యాప్ డౌన్‌లోడ్ చేసుకోమని సూచిస్తోంది. పాత ఎంఆధార్ యాప్‌ ( mAadhaar app )ను డిలీట్ చేసుకుని..కొత్తగా ప్రవేశపెట్టిన యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలని యూనిక్ ఐటెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా వెల్లడించింది. కొత్త యాప్‌లో పలు ఫీచర్స్ అప్‌డేట్ చేసింది. వినియోగదారులు సమస్యలు ఎదుర్కోకుండా..కొత్త యాప్‌ను ప్లేస్టోర్, యాప్‌స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించింది. కొత్త యాప్‌లో 13 భాషల్లో 35 రకాల సేవలు అందుబాటులో ఉన్నాయి.  కొత్త ఎంఆధార్ ద్వారా ఆధార్ డౌన్‌లోడ్, అప్‌డేట్ స్టేటస్ చెక్, ఆధార్ సెంటర్ ఎక్కుడుంది, బయోమెట్రిక్స్ లాక్, అన్‌లాక్ వంటి సేవల్ని పొందవచ్చు. 

Also read: Farmers protest: రైతు ఉద్యమం..ఇక దేశవ్యాప్తం, 40 లక్షల ట్రాక్టర్లతో ర్యాలీ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Section: 
English Title: 
Aadhaar new app, How to install new mAadhaar app, here is the way and benefits of aadhaar app
News Source: 
Home Title: 

Aadhaar new app: పాత ఆధార్ యాప్ వాడవద్దు..కొత్తది వచ్చేసిందిప్పుడు

Aadhaar new app: పాత ఆధార్ యాప్ వాడవద్దు..కొత్తది వచ్చేసిందిప్పుడు
Caption: 
Aadhaar app ( file photo )
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
Aadhaar new app: పాత ఆధార్ యాప్ వాడవద్దు..కొత్తది వచ్చేసిందిప్పుడు
Publish Later: 
No
Publish At: 
Tuesday, February 9, 2021 - 21:10
Created By: 
Md. Abdul Rehaman
Updated By: 
Md. Abdul Rehaman
Published By: 
Md. Abdul Rehaman
Request Count: 
51
Is Breaking News: 
No