Weight Loss Tips: స్నాక్స్‌ని ఇలా ప్రతి రోజూ తీసుకుంటే దెబ్బకు 7 రోజుల్లో బరువు దిగి వస్తుంది..

Weight Loss Evening Snacks: శరీర బరువు తగ్గించుకోవాలనుకునేవారు తప్పకుండా ఆహారాలకు బదులుగా స్నాక్స్‌ తీసుకోవచ్చు. చిరుతిళ్లు తీసుకోవడం వల్ల ఆకలిని నియంత్రించి బరువును సులభంగా తగ్గిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 22, 2022, 04:47 PM IST
  • ఫైబర్, ప్రోటీన్లు ఉన్న గింజలు, పండ్ల,
  • డార్క్ చాక్లెట్‌ ప్రతి రోజూ స్నాక్స్‌లా..
  • తీసుకుంటే కేవలం 7 రోజుల్లో బరువు తగ్గొచ్చు.
Weight Loss Tips: స్నాక్స్‌ని ఇలా ప్రతి రోజూ తీసుకుంటే దెబ్బకు 7 రోజుల్లో బరువు దిగి వస్తుంది..

Weight Loss Evening Snacks: భోజనాలకు బదులుగా స్నాక్స్ తీసుకుంటే ఆకలి నియంత్రణలో ఉంటుంది. కాబట్టి బరువు తగ్గాలనుకునే వారికి కూడా చిరుతిళ్లు తీసుకుంటే సులభంగా బరువు తగ్గొచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. కేవలం స్నాక్స్‌లో పోషకాలున్న ఆహారాలను తీసుకోవడం వల్లే ఆరోగ్యంగా సులభంగా బరువు తగ్గుతారు. చాలా మందికి సందేహం కలగ వచ్చు. చిరుతిళ్లు తీసుకోవడం వల్ల ఎలా బరువు తగ్గుతారని సందేహం కలుగొచ్చు. అయితే కేవలం శరీరానికి శక్తిని ఇచ్చే ఆహారాలను తీసుకోవడం వల్లే బరువు తగ్గుతారు. అయితే వేటిని తీసుకోవడం వల్ల బరువు సులభంగా తగ్గొచ్చొ మనం తెలుసుకుందాం..

ప్రోటీన్, కొవ్వు లేదా ఫైబర్ అధిక పరిమాణంలో ఉన్న స్నాక్స్ తీసుకుంటే జీర్ణం క్రియ శక్తి పెరగుతుంది. దీంతో బరువు కూడా సులభంగా బరువు తగ్గొచ్చని నిపుణులు తెలుపుతున్నారు. ఈ సమస్య నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి  రాత్రి భోజనానికి ముందు వీటిని తీసుకోండి.

ఉత్తమైన స్నాక్స్:
1. గింజలు:

గింజల్లో శరీరానికి అవసరమైన ఫైబర్, ప్రోటీన్లు అధిక పరిమాణంలో లభిస్తాయి. అంతేకాకుండా చిరుతిళ్లు తీసుకునే క్రమంలో ఆరోగ్యకరమైన కొవ్వు అధికంగా ఉండే వాటిని తీసుకోవడం చాలా ఉత్తమం. అయితే ఇందులో ఆరోగ్యకరమైన కొవ్వు అధికంగా లభిస్తాయి. కాబట్టి వీటిని తీసుకుంటే ఆరోగ్యంగా సులభంగా బరువు తగ్గొచ్చు.

2. పండ్లతో పెరుగు కలుపుకుని:
పండ్లను పెరుగులో కలిపి తీసుకుంటే శరీరానికి చాలా మంచిదని నిపుణులు తెలుపుతున్నారు. ఈ కలిపిన మిశ్రమంలో యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్ అధిక పరిమాణంలో ఉంటాయి. అయితే ఈ మిశ్రమాన్ని ప్రతి రోజూ ఉదయం పూట తీసుకుంటే మంచి ప్రయోజనాలు చేకూరుతాయి. అంతేకాకుండా బరువు కూడా సులభంగా తగ్గుతారు. అయితే ఆరోగ్యంగా సులభంగా బరువు తగ్గాలనుకునేవారు ఇలా స్నాక్స్‌లో పండ్లతో పెరుగు కలుపుకుని తీసుకుంటే చాలా మంచిది.

3. డార్క్ చాక్లెట్‌:
బాదం, డార్క్ చాక్లెట్ రెండూ ఆరోగ్యకరమైన కొవ్వులే. ఇందులో శరీరానికి కావాల్సి మంచి కొవ్వులు లభిస్తాయి. కాబట్టి బరువు తగ్గాలనుకునే వారు డార్క్ చాక్లెట్‌లో బాదంను వేసుకుని తీసుకుంటే బరువు తగ్గడంతో పాటు శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. కాబట్టి బరువు తగ్గాలనుకునే వారు తప్పకుండా దీనిని ట్రై చేయండి.

Also Read : Vishnu Manchu Ginna Collections : జిన్నా పరిస్థితి మరీ దారుణంగా.. 50 షోలకు 49 టికెట్లు తెగాయా?

Also Read : Kantara 7 Days collection : ఏడురోజులకు ఐదురెట్ల లాభాలు.. ఆగని కాంతారా కాసుల వర్షం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Faceboo

Trending News