Weight Gain Tips: ప్రస్తుతం చాలా మంది బరువు పెరగడానికి వివిధ రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే క్రమంలో చాలా రకాల అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. అయితే హెల్తీగా బరువు తగ్గడానికి చాలా రకాల చిట్కాలున్నాయి. పలు రకాల ఆహార నియమాలు, ఆహారంపై శ్రద్ధ వహించడం వల్ల త్వరలోనే బరువు పెరుగుతారని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా బరువు పెరిగేందుకు తప్పకుండా ప్రొటీన్లు కలిగిన ఆహారం తీసుకోవాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పలు రకాల పోషకాలున్న ఆహారాలు తీసుకోవడం వల్ల శరీర కండరాల అభివృద్ధికి సహాపడుతుంది. అయితే బరువు పెరిగే డైట్‌లో చికెన్‌ను తీసుకోవడం చాలా అవసరమని నిపుణులు తెలుపుతున్నారు. కాబట్టి చికెన్‌ని డైట్‌లో చేర్చుకోవడం ద్వారా బరువు ఎలా పెరుగుతారో తెలుసుకుందాం.
డైట్‌లో ఈ ఫుడ్ తప్పని సరి:
ఉడికించిన చికెన్:
ఉడికించిన చికెన్‌లో చాలా రకాల పోషకాలుంటాయి. అంతేకాకుండా వీటిలో కొవ్వుల పరిమాణం కూడా పెద్ద పరిమాణంలో ఉంటుంది. కావున వీటిని తరచుగా తీసుకోవడం వల్ల త్వరలోనే బరువు పెరుగుతారని నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే మూలకాలు కండరాలను బలంగా చేసేందుకు కృషి చేస్తాయి. అంతేకాకుండా ఇందులో క్యాల్షియం పరిమాణం కూడా అధికంగా ఉంటుంది.
చికెన్ శాండ్విచ్:
కచ్చితంగా బరువు పెరగాలనుకునే వారు తప్పకుండా చికెన్ శాండ్‌విచ్‌ని క్రమం తప్పకుండా తీసుకోవాలని నిపుణులు తెలుపుతున్నారు. ఇలా చేయడం వల్ల త్వరలోనే బరువు పెరుగుతారని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వీటిని క్రమం తప్పకుండా తినడం వల్ల ఆరోగ్యకరమైన బరువును పొందవచ్చు.
బ్రౌన్ రైస్:
చికెన్‌తో పాటు బ్రౌన్ రైస్ తినడం వల్ల శరీర బరువు వేగంగా పెరుగుతారు. ఇందులో పీచుతో పాటు అనేక రకాల విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు ఇందులో ఉంటాయి. వారానికి ఒక సారి ఈ ఆహారాన్ని తీసుకోవడం వల్ల త్వరలోనే బరువు పెరుగుతారు.
(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
Also read:Weather Update: తెలుగు రాష్ట్రాల్లో రెయిన్ అలర్ట్..హెచ్చరికలు జారీ చేసిన వాతావరణ శాఖ..!
Also read:MP Fire Accident: మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిలో అగ్నికీలలు..పలువురు సజీవ దహనం..!
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook