Neem, Tulsi, Onion, & Amla Controls Diabetes in 2 Days: మధుమేహం సమస్యలతో బాధపడుతున్నవారు క్రమంగా మార్కెట్‌లో లభించే రసాయనతో కూడిన ఔషధాలను వినియోగిస్తారు. వీటిని వినియోగించడం వల్ల భవిష్యత్‌లో తీవ్ర దీర్ఘకాలిక వ్యాధులు వస్తున్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. కాబట్టి ఇలాంటి సమస్యలు రాకుండా ఉండడానికి ఆయుర్వేద నిపుణులు సూచించిన పలు ఆయుర్వేద మూలికలు కలిగిన ఔషధలను వినియోగించాల్సి ఉంటుంది. వీటిని వినియోగించడం వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. అంతేకాకుండా దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కూడా ఉపశమనం కలుగుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఎలాంటి ఔషధ మూలికలను వినియోగించడం వల్ల రక్తంలో చక్కెర పరిమాణాలు నియంత్రించుకోవచ్చో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఈ మూలికలను ప్రతి రోజు తీసుకోవాల్సి ఉంటుంది:
వేప, తులసి:
వేప, తులసి మిక్స్ చేసి పొడిని ప్రతి రోజు తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు కూడా నియంత్రింలో ఉంటాయి. అంతేకాకుండా రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుందని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే గుణాలు దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది.
ఆకు ఆకులు:
వేప, తులసి ఆకులను ఎండబెట్టి మిక్సీలో మెత్తగా పొడి చేసి..నీటిలో వేసి కలుపుకుని తాగాలి. ఇలా ప్రతి రోజు 10 మి.లీ నీటిలో కలిపి తాగాల్సి ఉంటుంది. ఇలా ప్రతి రోజు రాత్రి పడుకునే ముందు ఈ నీటిని తాగితే రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి.
Also Read: IND Vs Aus WTC Final: డబ్ల్యూటీసీ ఫైనల్‌కు హర్భజన్ టీమ్ ఇదే.. ఆ ప్లేయర్ జట్టులో ఉండాల్సిందే..!
ఉల్లిపాయ:
ఉల్లిపాయ కూడా రక్తంలో చక్కెర పరిమాణాలను నియంత్రిస్తుందని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు. కాబట్టి ప్రతి రోజు ఉల్లిపాయతో చేసిన రసాన్ని తాగడం వల్ల మధుమేహం కారణంగా వచ్చే దీర్ఘకాలిక వ్యాధులు కూడా సులభంగా దూరమవుతాయి. అంతేకాకుండా గ్లూకోజ్ స్థాయిని తగ్గించడానికి కూడా సహాయపడుతుంది.
ఉసిరి:
ఉసిరి కూడా మధుమేహానికి ఔషధంగా సహాయపడుతుంది. ఇందులో ఉండే గుణాలు జీవక్రియను పెంచడానికి దోహదపడుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపున్నారు. కాబట్టి ఉదయాన్నే ఉసిరి పొడిని నీటిలో కలుపుకుని తాగాల్సి ఉంటుంది. ఇలా క్రమంగా చేయడం వల్ల సులభంగా మంచి ఫలితాలు పొందుతారు.
(నిరాకరణ: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు మరియు సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)
Also Read: IND Vs Aus WTC Final: డబ్ల్యూటీసీ ఫైనల్‌కు హర్భజన్ టీమ్ ఇదే.. ఆ ప్లేయర్ జట్టులో ఉండాల్సిందే..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి