/telugu/photo-gallery/hero-sai-durga-tej-emotional-with-his-mama-pawan-kalyan-pics-goes-viral-rv-180879 Sai Durga Tej: డిప్యూటీ సీఎంతో సాయి దుర్గా తేజ్‌ సంబరాలు.. భావోద్వేగంలో మామ అల్లుడు Sai Durga Tej: డిప్యూటీ సీఎంతో సాయి దుర్గా తేజ్‌ సంబరాలు.. భావోద్వేగంలో మామ అల్లుడు 180879

Detox Water For Summer: డిటాక్స్ వాటర్‌ శరీరానికి చాలా రకాల ప్రయోజనాలను చేకూర్చుతుంది. శరీరాన్ని శుభ్రపరచడానికి, నిర్విషీకరణ చేయడానికి కీలక పాత్ర పోషిస్తుంది. పండ్లు, కూరగాయలతో తయారు చేసిన ఈ డ్రింక్స్‌ అనారోగ్య సమస్యలు రాకుండా శరీరాన్ని రక్షిస్తుంది. కాబట్టి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారిని తరచుగా ఈ డ్రింక్‌ తాగాలని నిపుణులు సూచిస్తున్నారు. అయితే డిటాక్స్ వాటర్‌ ప్రతి రోజూ తాగడం వల్ల ఇతర ప్రయోజనాలు కూడా కలుగుతాయి. ఈ వాటర్‌ తాగడం వల్ల శరీరానికి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ప్రస్తుతం అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగించేందుకు చాలా మంది డిటాక్స్ డ్రింక్స్ తాగుతున్నారు. అయితే ఈ డ్రింక్‌ను తాగి ఇతర అనారోగ్యకరమైన ఆహారాలు తీసుకోవడం వల్ల ఎలాంటి ఫలితాలు పొందలేరని నిపుణులు చెబుతున్నారు. అయితే కొన్ని డ్రింక్స్‌ అతిగా తాగడం వల్ల శరీరానికి హాని కలిగించవచ్చు. ఎలాంటి డ్రింక్స్‌ శరీరానికి హాని కలిగిస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం..

కొన్ని డిటాక్స్ వాటర్‌ ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి:
కూరలు, క్యాలీఫ్లవర్, బీట్‌రూట్, బచ్చలికూర కలిపి డిటాక్స్ డ్రింక్స్‌ తయారు చేస్తారు. అయితే ఈ ఇలా తయారు చేసిన డ్రింక్స్‌ చాలా రకాల అనారోగ్య సమస్యలకు దారీ తీసే అవకాశాలున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే గుణాలు చాలా రకాల అనారోగ్య సమస్యలకు దారీ తీయోచ్చని నిపుణులు చెబుతున్నారు.

డిటాక్స్ వాటర్‌ ప్రయోజనాలు:
డిటాక్స్ డ్రింక్ శ్వాసకోశ, కడుపు, మూత్రపిండాలు వంటి అవయవాలను శుభ్రపరచడానికి సహాయపడుతుంది.
శరీరంలో అతి ముఖ్యమైన జీర్ణక్రియను మెరుగుపరచడానికి కూడా సహాయపడుతుంది.
డిటాక్స్ డ్రింక్స్ లో శరీరానికి అవసరమైన విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి.
దీంతో శరీరం దృఢంగా బలంగా తయారవుతుంది. అంతేకాకుండా తీవ్ర అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
డిటాక్స్ డ్రింక్ శరీర బరువును తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. కాబట్టి బరువు తగ్గాలనుకునేవారు తప్పకుండా తాగాల్సి ఉంటుంది.

(నోట్‌: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)

Also Read: Rahul Gandhi: రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష.. ఎంపీ సభ్యత్వం రద్దు..?   

Also Read: Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్ కథ ముగిసే.. మూడో వన్డేలోనూ గోల్డెన్ డక్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

 

Section: 
English Title: 
Detox Water For Summer: Drinking Detox Water In Summer Has 10 Benefits For Body
News Source: 
Home Title: 

Detox Water For Summer: వేసవిలో డిటాక్స్ వాటర్‌ తాగితే ఈ 10 ప్రయోజనాలు మీ సొంతం!

Detox Water For Summer: వేసవిలో డిటాక్స్ వాటర్‌ తాగితే ఈ 10 ప్రయోజనాలు మీ సొంతం!
Caption: 
source: zee telugu news
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
Detox Water For Summer: వేసవిలో డిటాక్స్ వాటర్‌ తాగితే ఈ 10 ప్రయోజనాలు మీ సొంతం!
ZH Telugu Desk
Publish Later: 
No
Publish At: 
Thursday, March 23, 2023 - 15:21
Request Count: 
51
Is Breaking News: 
No