Brown Rice Tea: బ్రౌన్ రైస్ టీతో మధుమేహాన్ని 15 రోజుల్లో శ్వాశతంగా చెక్‌ పొట్టొచ్చు!

Brown Rice Tea For Diabetes: మధుమేహంతో బాధపడుతున్నవారు ప్రతి రోజూ బ్రౌన్ రైస్ టీని తాగడం వల్ల రక్తంలో చక్కెర పరిమాణాలను సులభంగా నియంత్రించుకోవచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే గుణాలు చాలా రకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 1, 2023, 10:32 AM IST
Brown Rice Tea: బ్రౌన్ రైస్ టీతో మధుమేహాన్ని 15 రోజుల్లో శ్వాశతంగా చెక్‌ పొట్టొచ్చు!

Brown Rice Tea For Diabetes: డయాబెటిస్ అనేది ఒక దీర్ఘకాలిక వ్యాధి. ప్రపంచ వ్యాప్తంగా దీని బారిన పడేవారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతోంది. మధుమేహంతో పోరాడుతున్న వారిలో భారత్ రెండో స్థానంలో ఉంది.  దాదాపు 6.51 కోట్ల మంది ఈ వ్యాధి బారిన పడ్డారని గణాంకాలు చెబుతున్నాయి. జీవన శైలిలో మార్పులు రావడం వల్ల, ఇతర అనారోగ్యకరమైన ఆహారాలు తీసుకోవడం వల్ల ఇలాంటి సమస్యల బారిన సులభంగా పడుతున్నారని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఇప్పటికీ ఈ వ్యాధికి చిక్సితలు లేదు. ఈ వ్యాధి అదుపులో ఉండడానికి రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకోవాల్సి ఉంటుంది. అయితే రక్తంలో చక్కెర పరిమాణాలు అధుపులో ఉండడానికి ఆయుర్వేద నిపుణులు సూచించిన ఈ టీని తాగాల్సి ఉంటుంది. మధుమేహం నింయత్రించుకోవడానికి ఎలాంటి టీని తాగాల్సి ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం..

బ్రౌన్ రైస్ టీలో లభించే పోషకాలు:
బ్రౌన్ రైస్ టీలో సెలీనియం అధిక పరిమాణంలో ఉంటుంది. ఇది థైరాయిడ్ పనితీరును నిర్వహించడానికి, హార్మోన్లు, జీవక్రియలను నియంత్రించడానికి సహాయపడుతుంది. బ్రౌన్ రైస్ టీలో మాంగనీస్ కూడా పుష్కలంగా ఉంటుంది. అంతేకాకుండా నరాల పని తీరును కూడా మెరుగుపరుచుతుంది.  రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించుకోవడానికి తప్పకుండా ఈ టీని తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఇందులో ఉండే గుణాలు చెడు కొలెస్ట్రాల్‌ తగ్గించడానికి సహాయపడుతుంది. అయితే ప్రతి రోజూ బ్రౌన్ రైస్ టీని తాగడం వల్ల శరీరానికి పొటాషియం, మాంగనీస్ కూడా లభిస్తాయి.

బ్రౌన్ రైస్ టీ తయారికి కావాల్సిన పదార్థాలు:
2 నుంచి 3 కప్పుల బ్రౌన్ రైస్
రెండు కప్పుల నీరు
 1 బే ఆకు
బెల్లం అర టీస్పూన్
1 స్పూన్ అల్లం
సగం టీస్పూన్ నల్ల మిరియాలు

బ్రౌన్ రైస్ టీని ఇలా తయారు చేయండి:
ముందుగా ఒక పాన్‌లో రెండు కప్పుల నీళ్లు పోసి వేడి చేయాలి.
బ్రౌన్ రైస్‌ను వేడి నీటిలో వేసి ఉడికించాలి.
ఇప్పుడు ఆ నీటిలో అల్లం, బే ఆకు, ఎండుమిరియాలు వేసి ఉడికించాలి.
వేసిన తర్వాత నీటిలో 10 నుండి 15 నిమిషాలు ఉడికించాలి.
ఆ తర్వాత అందులో బెల్లం వేసి, సర్వ్‌ చేసుకోవాలి.

బ్రౌన్ రైట్ టీ ప్రయోజనాలు:
బ్రౌన్ రైస్ టీ బరువు తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. కాబట్టి ఈ టీని ప్రతి రోజూ తాగడం వల్ల సులభంగా కొలెస్ట్రాల్‌ను కూడా నియంత్రించుకోవచ్చు.
బ్రౌన్ రైస్ టీని ప్రతి రోజూ తాగడం వల్ల డిప్రెషన్, యాంగ్జయిటీ, స్ట్రెస్ సమస్యల నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంది.
అంతేకాకుండా ఇందులో పీచు పదార్థాలు కూడా ఉంటాయి. ఇది జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది.

Also Read:  Anupama Parameswaran Saree pics : కొప్పున పూలెట్టుకొని.. అందమంటే అనుపమదేనా?.. చీరకట్టుకే కళ వచ్చిందా?

Also Read: Amala Akkineni : కుక్కల మీద అలాంటి కామెంట్లు చేసిందా?.. అమల నిజంగానే అలా అనేసిందా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News