శ్రీరెడ్డితో పవన్‌ను తిట్టించిన పెద్ద మనిషి ఇతనే

Last Updated : Apr 19, 2018, 07:54 PM IST
శ్రీరెడ్డితో పవన్‌ను తిట్టించిన పెద్ద మనిషి ఇతనే

పవన్ స్టార్ పవన్ కల్యాణ్ పై  నటి శ్రీరెడ్డి ఇటీవలే సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. దీంతో ఈ అంశం చర్చనీయంశంగా మారడం.. ఆమె పవన్ వ్యక్తిగత జీవితంపై ఆరోపణలు సంధించడం వెనుక పెద్దల హస్తముందని వాదనలు వినిపించాయి. ఈ నేపథ్యంలో శ్రీరెడ్డి చేత ఇలా మాట్లాడించిన పెద్దమనిషి ఎవరే విషయం ప్రపంచానికి తెలిసి వచ్చింది. అదేనండి  వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే దర్మకుడు రామ్ గోపాల్ వర్మ.. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ఒప్పుకున్నారు. శ్రీరెడ్డి చేత పవన్ ను తిట్టించడానికి గల కారణాలను వివరిస్తూ వీడియో రిలీజ్ చేశాడు. ఇంతకీ వర్మ అలా ఎందుకు చేశాడో ఆయన మాటల్లోనే వినండి....

 

Trending News