Heartfelt note: తాప్సీ ఇంట్లో విషాదం..

 గురుద్వారాలో జరిగిన తన బామ్మ అంతిమ సంస్మరణలకు చెందిన ఓ ఫోటోను పోస్ట్‌లో పెట్టారు. పాత తరంవారు వారి ఎప్పటికీ నిలిచపోయే శూన్యాన్ని మనకు వదిలి వెళతారని ట్యాగ్ చేశారు.

Last Updated : May 30, 2020, 08:52 PM IST
Heartfelt note: తాప్సీ ఇంట్లో విషాదం..

హైదరాబాద్: లాక్ డౌన్ లో విషాదాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. పరిమితమైన సంఖ్యలో అంత్యక్రియలకు హాజరుకావాలి, సామాజికదూరం పాటించాలి. ఏదేమైనా కరోనా మహమ్మారి యుగంలో బాధైనా, సంతోషమైన దూరం పాటించాల్సిందే. అయితే ఒకప్పుడు తెలుగు ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగిన హీరోయిన్ తాప్సీ ఇంట్లో ఓ విషాద సంఘటన చోటు చేసుకుంది. తాప్సీ తన ఫ్యాన్స్‌కు ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో పోస్ట్ చేశారు. గురుద్వారాలో జరిగిన తన బామ్మ అంతిమ సంస్మరణలకు చెందిన ఓ ఫోటోను పోస్ట్‌లో పెట్టారు. పాత తరంవారు వారి ఎప్పటికీ నిలిచపోయే శూన్యాన్ని మనకు వదిలి వెళతారని ట్యాగ్ చేశారు. 
 Also Read: ఒకే ఒక్కడు..
అయితే తాప్సీ పన్నుప్రస్తుతం తెలుగు సినిమాలకు దూరమైనప్పటికీ, ఒకప్పుడు ఈ భామ వరుస సినిమాలతో టాలీవుడ్‌లో బిజీ హీరోయిన్‌గా కొనసాగింది. ఇప్పుడు బాలీవుడ్‌లో బిజీ హీరోయిన్‌గా మంచి మంచి పాత్రలు చేస్తూ.. తనకంటూ ఓ గుర్తింపును సంపాదించుకుంది.  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Trending News