Priyanka Jawalkar Pics: గ్లామర్ డోస్ పెంచేసిన ప్రియాంక జవాల్కర్.. నాభి అందాలతో..!

Priyanka Jawalkar Latest black dress hot Pictures goes viral. ప్రియాంక బ్లాక్ డ్రెస్‌లో క్లీవేజ్ షో చేశారు. బ్రా మాత్రమే వేసుకుని అందాలు ప్రదర్శించారు. ప్రియాంక ఫొటోలకు కుర్రకారు ఫిదా అవుతున్నారు.   

Written by - P Sampath Kumar | Last Updated : Jul 25, 2022, 07:23 PM IST
  • గ్లామర్ డోస్ పెంచేసిన ప్రియాంక జవాల్కర్
  • నాభి అందాలతో విధ్వంసం
  • ఎద అందాలు ఫోకస్ చేస్తూ
Priyanka Jawalkar Pics: గ్లామర్ డోస్ పెంచేసిన ప్రియాంక జవాల్కర్.. నాభి అందాలతో..!

Priyanka Jawalkar raises the temperature in black dress: 'టాక్సీవాలా' సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తెలుగమ్మాయి 'ప్రియాంక జవాల్కర్'. ఈ సినిమాలో విజయ్ దేవరకొండతో కలిసి నటించి మంచి మార్కులే కొట్టేశారు. 

గతేడాది ప్రియాంక జవాల్కర్ నటించిన ఎస్‌ఆర్ కళ్యాణమండపం, తిమ్మరుసు సినిమాలు మంచి హిట్ కొట్టాయి. ఈ రెండు సినిమాలతో ప్రియాంక ఇమేజ్ కూడా పెరిగింది. 

సీనియర్ హీరోయిన్ శ్రియ సరన్ ప్రధాన పాత్రలో నటించిన 'గమనం' అనే సినిమాలో ప్రియాంక.. ఒక ముస్లిం అమ్మాయి పాత్రలో నటించారు. ఆ సినిమా కమర్షియల్ హిట్ కాకపోయినా.. ప్రియాంక పాత్రకు మంచి ప్రశంసలు దక్కాయి. 

ప్రస్తుతం మంచి అవకాశం కోసం ప్రియాంక జవాల్కర్ ఎదురుచూస్తున్నారు. అందుకోసం అందాలు ఆరబోయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. 

ప్రియాంక జ‌వాల్క‌ర్ చూడ్డానికి ముంబై భామ‌లా క‌నిపించినా.. కేరాఫ్ అనంత‌పురమే. పుట్టింది పెరిగింది అంతా సీమ‌లోనే. బీటెక్ కూడా అక్కడే చదివారు. తెలుగు చాలా స్ప‌ష్టంగా మాట్లాడుతారు. 

సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే ప్రియాంక జ‌వాల్క‌ర్.. ఎప్పటికప్పుడు తన హాట్ హాట్ ఫొటోస్ పోస్ట్ చేస్తూ అభిమానులను అలరిస్తుంటారు. ఆమె పోస్ట్ చేసే ఒక్కో ఫొటోకు లైకుల వర్షం కురుస్తుంది. 

తాజాగా ప్రియాంక బ్లాక్ డ్రెస్‌లో క్లీవేజ్ షో చేశారు. బ్రా మాత్రమే వేసుకుని అందాలు ప్రదర్శించారు. ప్రియాంక ఫొటోలకు కుర్రకారు ఫిదా అవుతున్నారు. 

Also Read: Condom Addiction: కండోమ్ నీళ్లు తాగుతున్న కాలేజీ స్టూడెంట్స్.. దానికోసం మాత్రం కాదట! విషయం తెలిస్తే బిత్తరపోతారు  

Also Read: థియేటర్‌లో సినిమా చూస్తూ నిద్రపోయిన స్టార్ హీరోయిన్‌.. అసలు ట్విస్ట్ తెలిస్తే షాకే?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

Trending News