Narsing yadav: ప్రముఖ నటుడు నర్శింగ్ యాదవ్ మృతి

Narsing yadav: ప్రముఖ నటుడు, విలన్ పాత్రధారి నర్శింగ్ యాదవ్ కన్నుమూశాడు. కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.

Last Updated : Dec 31, 2020, 09:41 PM IST
Narsing yadav: ప్రముఖ నటుడు నర్శింగ్ యాదవ్ మృతి

Narsing yadav: ప్రముఖ నటుడు, విలన్ పాత్రధారి నర్శింగ్ యాదవ్ కన్నుమూశాడు. కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.

తెలుగు సినీ పరిశ్రమ ( Tollywood ) మరో ప్రముఖ నటుడిని కోల్పోయింది. విలన్ పాత్రల్లో అద్భుతంగా నటిస్తూ ప్రత్యేకతను సంతరించుకున్న 52 ఏళ్ల నర్శింగ్ యాదవ్ ( Naring yadav )..గత కొద్దికాలంగా హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కిడ్నీ సమస్యతో బాధపడుతున్న నర్శింగ్ యాదవ్..తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నటించారు. దాదాపు 3 వందలకు పైగా సినిమాల్లో నర్శింగ్ యాదవ్ నటించారు. నర్శింగ్ యాదవ్‌ను  తెలుగు  చిత్ర పరిశ్రమకు ఆర్జీవీ పరిచయం చేశారు. 

Also read: Bigg Boss Telugu 4 Grand Finale Rating: బిగ్‌బాస్ 4 గ్రాండ్ ఫినాలే రేటింగ్.. మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే

Trending News