RRR Movie Updates: ఆర్ఆర్ఆర్ మూవీ అప్‌డేట్ వచ్చేసింది.. వీడియో రిలీజ్

#WeRRRBack ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ఆర్ఆర్ఆర్. కరోనా వైరస్ వ్యాప్తి, లాక్‌డౌన్ కారణంగా వాయిదా పడిన ఈ సినిమా షూటింగ్ సోమవారం తిరిగి ప్రారంభమైందని తెలిసిందే. RRR Movie Update

Last Updated : Oct 6, 2020, 11:36 AM IST
  • దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ఆర్ఆర్ఆర్
  • RRR మూవీ అప్‌డేట్ అంటూ ప్రేక్షకులలో ఆసక్తి పెంచుతూ ట్విట్టర్ నుంచి నిన్న ఓ పోస్ట్ చేశారు
  • నేడు ఆర్ఆర్ఆర్ మూవీ అప్‌డేట్‌కు సంబంధించిన వీడియో రిలీజ్ చేసిన యూనిట్
RRR Movie Updates: ఆర్ఆర్ఆర్ మూవీ అప్‌డేట్ వచ్చేసింది.. వీడియో రిలీజ్

Trending News