సంపూ కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్​- ఎక్కడ చూసిన 'క్యాలీఫ్లవర్​ గురించే చర్చ'!

Sampoornesh Babu: క్యాలీఫ్లవర్​ మూవీ ట్రైలర్​ విడుదలైంది. ఈ సినిమాలో మరోసారి గ్రామ పెద్దగా కనిపించనున్నారు సంపూర్ణేశ్​ బాబు. ట్రైలర్​లో సంపూ చెప్పిన డైలాగ్స్ కడుపుబ్బా నవ్విస్తున్నాయి.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Nov 20, 2021, 01:51 PM IST
  • కడుపుబ్బా నవ్విస్తున్న క్యాలీఫ్లవర్​ ట్రైలర్​!
  • మరోసారి గ్రామ పెద్దగా కనిపించిన సంపూర్ణేశ్ బాబు
  • ఈ నెల 26న థియేటర్లలో విడుదలవనున్న సినిమా
సంపూ కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్​- ఎక్కడ చూసిన 'క్యాలీఫ్లవర్​ గురించే చర్చ'!

Trending News