HariHara Veera Mallu: తొడకొట్టాడు తెలుగోడు.. అభిమానులకు పండగే పో! గూస్‌బంప్స్ తెస్తోన్న 'పవర్ గ్లాన్స్'

Pawan Kalyan Birthday, HariHara Veera Mallu Movie's Power Glance out. నేడు 'పవర్‌ స్టార్' పవన్ కళ్యాణ్‌ పుట్టినరోజు సందర్భంగా 'హరి హర వీరమల్లు' చిత్ర యూనిట్ పవన్ కళ్యాణ్‌ అభిమానులకు అదిరిపోయే ట్రీట్‌ను అందించింది.   

Written by - P Sampath Kumar | Last Updated : Sep 2, 2022, 11:03 AM IST
  • తొడకొట్టాడు తెలుగోడు
  • అభిమానులకు పండగే పో
  • గూస్‌బంప్స్ తెస్తోన్న 'పవర్ గ్లాన్స్'
HariHara Veera Mallu: తొడకొట్టాడు తెలుగోడు.. అభిమానులకు పండగే పో! గూస్‌బంప్స్ తెస్తోన్న 'పవర్ గ్లాన్స్'

Trending News