Chiranjeevi: సినిమాల్లోకి రాక ముందు మోగా స్టార్‌ ఈ సీరియల్‌లోనే నటించారటా, మీకు తెలుసా?

Mega Star Chiranjeevi: చిరంజీవి సినిమాల్లోకి రాకముందు ‘రజినీ’ అనే సీరియల్‌ నటించారని వార్తలు వస్తున్నాయి. ఈ సీరియల్‌లో నటించినట్లు ఎలాంటి ఆధారాలు లేవు. ఈ ప్రశ్నాలకు క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది.  

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 19, 2023, 04:57 PM IST
Chiranjeevi: సినిమాల్లోకి రాక ముందు మోగా స్టార్‌ ఈ సీరియల్‌లోనే నటించారటా, మీకు తెలుసా?

Mega Star Chiranjeevi: మోగా స్టార్‌ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎలాంటి బ్యాక్‌ గ్రౌండ్‌ లేకుండా ఇండిస్ట్రీలోకి వచ్చి అతికొద్ది మంది హీరోల్లో చిరంజీవి ఒకరు. చిన్న వయసులోని ఒక్కో మెట్టు ఎక్కుతూ తెలుగు చిత్ర పరిశ్రమకు పెద్ద దిక్కుగా నిలిచారు. అయితే మోగా స్టార్‌ సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టక ముందు ఓ సీరియల్‌లో నటించారని నెట్టింట వార్తులు వస్తున్నాయి. ఇంతకి చిరంజీవి ఏ సీరియల్‌లో నటించారో ఇప్పుడు తెలుసుకుందాం.

మొదట చిరంజీవి 1978లో ‘ప్రాణం ఖరీదు’ సినిమాతో చిత్ర పరిశ్రమల్లో అడుగు పెట్టారు. పూర్తి స్థాయిలో నటుడిగా తొలిసారి కెమెరా ముందకు ‘పునాది రాళ్లు’ అనే సినిమాతో ముందుకు వచ్చారు. ఈ ఫిల్మ్‌ ఐదవ చిత్రంగా చిరంజీవి కెరీర్‌లో నిలిచిపోయింది. మోగా స్టార్‌ ఇందులో సెకండ్‌ హీరోగా కనిపిస్తారు.

Also read: Guru Gochar 2023: బృహస్పతి గ్రహం మేష రాశిలోకి సంచారం, ఈ రాశులవారు ధనవంతులవుతారా, నష్టపోతారా?

చిరంజీవి అప్పట్లోనే అంటే చిత్ర పరిశ్రమల్లో ఛాన్స్‌లు రాకుముందు ‘రజినీ’ అనే సీరియల్ కూడా నటించారు. అయితే ఈ సీరియల్‌ కేవలం 3 ఎపిసోడ్స్‌లో మాత్రమే నటించారని సమాచారం. దీని తర్వాత క్రమంగా చిరంజీవి చిత్ర పరిశ్రమలోకి అడుగులు వేస్తూ వచ్చారు.

ఈ సీరియల్స్‌లో నటించిన్లు ఎలాంటి ఆధారాలు లేవు. సీరియల్‌లో నటించారా అన్న ప్రశ్నలకు ఆయనే క్లారిటీ ఇస్తే బాగుంటుంది. ఇక ఇప్పుడు చిరు విషయానికొస్తే.. ‘వాల్తేరు వీరయ్య’ తో సూపర్ హిట్ కొట్టిన మోగా స్టార్‌..‘భోళా శంకర్’ సినిమా చేస్తున్నారు.

Also read: Guru Gochar 2023: బృహస్పతి గ్రహం మేష రాశిలోకి సంచారం, ఈ రాశులవారు ధనవంతులవుతారా, నష్టపోతారా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News