Janhvi Kapoor Hot Pics: రెడ్‌ శారీలో సెగలు రేపుతున్న జాన్వీ కపూర్.. బిగుతైన ఎద అందాలతో రెచ్చిపోయిందిగా!

Janhvi Kapoor hot Cleavage in red saree at Mili trailer launch event. బాలీవుడ్‌ హీరోయిన్ జాన్వీ కపూర్ తాజాగా హాట్ ట్రీట్ ఇచ్చారు. మిలీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో జాన్వీ రెడ్‌ శారీలో మెరిశారు.   

Written by - P Sampath Kumar | Last Updated : Oct 16, 2022, 11:20 AM IST
  • రెడ్‌ శారీలో సెగలు రేపుతున్న జాన్వీ కపూర్
  • బిగుతైన ఎద అందాలతో రెచ్చిపోయిందిగా
  • జాన్వీ కపూర్ లేటెస్ట్ పిక్చర్స్
Janhvi Kapoor Hot Pics: రెడ్‌ శారీలో సెగలు రేపుతున్న జాన్వీ కపూర్.. బిగుతైన ఎద అందాలతో రెచ్చిపోయిందిగా!

Janhvi Kapoor Stunning in red saree at Mili trailer launch event: 1997 మార్చి 6న జాన్వీ కపూర్ ముంబైలో జన్మించారు. దివంగత హీరోయిన్ శ్రీదేవి, నిర్మాత బోనీ కపూర్ తనయ జాన్వీ. 

అతిలోక సుందరి శ్రీదేవి తనయగా జాన్వీ బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. తొలి సినిమా 'ధడక్' హిట్ కావడంతో ఆమెకి వరుస ఆఫర్లు వచ్చాయి.   

జాన్వీ కపూర్ తన అందం, నటనతో బాలీవుడ్‌లో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఆమె వరుస సినిమాలు చేస్తూ బిజీబిజీగా ఉన్నారు. 

తాజాగా జాన్వీ కపూర్ 'మిలి' సినిమాల్లో నటించారు. ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ ముంబై భామ ఓ వైపు బాలీవుడ్‌లో దూసుకుపోతూనే.. మరోవైపు సౌత్‌ ఇండస్ట్రీపై కూడా ఫోకస్‌ పెట్టారు.

జాన్వీ కపూర్ సినిమా షూటింగుల‌తో ఎంత బిజీగా ఉన్నా.. సోష‌ల్ మీడియాలో మాత్రం చాలా చురుగ్గా ఉంటారు. ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో అమ్మడు పెట్టే ఒక్కో పోస్టుకు లక్షల్లో లైక్స్, కామెంట్స్ వస్తుంటాయి. 

జాన్వీ కపూర్ తాజాగా హాట్ ట్రీట్ ఇచ్చారు. మిలీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో జూనియర్ శ్రీదేవి రెడ్‌ శారీలో మెరిశారు. జాన్వీ ఎద అందాలకు కుర్రాళ్ల ఫిదా అవుతున్నారు. 

Also Read: బృహస్పతి 'అఖండ సామ్రాజ్య యోగం'.. ఈ 3 రాశుల వారు కోట్ల ఆస్తులకు యజమానులవుతారు!

Also Read: విరాట్ కోహ్లీని అరెస్ట్ చేయాలి.. డిమాండ్ చేస్తున్న ఫాన్స్! మోడీ జీ న్యాయం చేయండి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook 

Trending News