OG Glimpse: పవన్ ఫ్యాన్స్‌కు పూనకాలే.. ‘'ఓజీ'’గ్లింప్స్ మామాలుగా లేదు భయ్యా..

OG Glimpse: పవన్ బర్త్ డే సందర్భంగా 'ఓజీ' మూవీటీమ్ అదిరిపోయే గిప్ట్ ఇచ్చింది. హంగ్రీ చీతా పేరుతో గ్లింప్స్ రిలీజ్ చేసి సర్ప్రైజ్ ఇచ్చింది. ఇందులో పవన్ ఊచకోత కోస్తున్న విజువల్స్ మైండ్ బ్లోయింగ్ గా ఉన్నాయి. మీరు ఓ లుక్కేయండి.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Sep 2, 2023, 03:23 PM IST
OG Glimpse: పవన్ ఫ్యాన్స్‌కు పూనకాలే.. ‘'ఓజీ'’గ్లింప్స్ మామాలుగా లేదు భయ్యా..

Trending News