Ranbir Alia Wedding: డెస్టినేషన్​ వెడ్డింగ్​కు ప్లాన్​ చేస్తున్న రణ్​బీర్​ - అలియా?

Ranbir Alia Wedding: బాలీవుడ్​ లవ్​బర్డ్స్​ రణ్​బీర్​ కపూర్​ - అలియా భట్​ (Ranbir Alia Love Story) త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కునున్నారని తెలుస్తోంది. డిసెంబరులో డెస్టినేషన్​ వెడ్డింగ్​కు ప్లాన్​ చేస్తున్నట్లు బాలీవుడ్​లో జోరుగా ప్రచారం జరుగుతోంది. రాజస్థాన్​లోని ఓ ఐకానిక్​ ప్యాలెస్​ ఈ వివాహ వేడుకకు వేదిక కానున్నట్లు తెలిసింది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 26, 2021, 04:14 PM IST
    • త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్న రణ్​బీర్ కపూర్​, అలియా భట్​
    • డిసెంబరులో డెస్టినేషన్​ వెడ్డింగ్​కు ప్లాన్​
Ranbir Alia Wedding: డెస్టినేషన్​ వెడ్డింగ్​కు ప్లాన్​ చేస్తున్న రణ్​బీర్​ - అలియా?

Ranbir Alia Wedding: బాలీవుడ్​ లవ్​బర్డ్స్​ రణ్​బీర్​ కపూర్​, అలియా భట్​ (Ranbir Alia Love Story) త్వరలోనే శుభవార్త వినిపించనున్నారని తెలుస్తోంది. ఈ ఏడాది డిసెంబరులో డెస్టినేషన్​ వెడ్డింగ్​కు ప్లాన్​ చేస్తున్నట్లు బాలీవుడ్​లో జోరుగా ప్రచారం సాగుతోంది. రాజస్థాన్​లోని ఓ ప్యాలస్​​ వేదిక ఈ పెళ్లి జరగనున్నట్లు తెలుస్తోంది. పెళ్లికి సంబంధించిన పనులు శరవేగంగా జరగుతున్నాయట!

ప్రస్తుతం రణ్​బీర్​ కపూర్​ - అలియా భట్​ (Ranbir Alia Age Difference) కలిసి 'బ్రహ్మస్త్ర' సినిమాలో నటిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్​ షూటింగ్​ను త్వరగా ముగించి మూడుముళ్ల బంధంలోకి అడుగుపెట్టాలని భావిస్తున్నారట. దీంతో సందీప్​ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందనున్న 'అనిమల్​' సినిమా షూటింగ్​ను (Animal Movie Shooting) వాయిదా వేసినట్లు తెలుస్తోంది. వీరిద్దరి పెళ్లి విషయమై​ త్వరలోనే దీనిపై అధికార ప్రకటన చేసే అవకాశముంది.

అలియా భట్​ నటిస్తున్న (Aliabhatt RRR movie).. 'ఆర్​ఆర్​ఆర్', 'గంగూబాయ్​ కతియావాడి' (Gangubai Kathiawadi Release Date) చిత్రాలు వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. దీంతో పాటే 'డార్లింగ్స్​', 'రాకీ ఔర్​ రానీ కీ ప్రేమ్​ కహాని'లో అలియా నటిస్తోంది. మరోవైపు, రణ్​బీర్​.. 'షంషేరా' చిత్రం (Shamshera Release Date) కూడా త్వరలోనే విడుదల కానుంది.

Also Read: RRR Movie Teaser Release Date: 'ఆర్ఆర్ఆర్' టీజర్​ రిలీజ్​కు ముహూర్తం ఖరారు?

Also Read: Varudu Kaavalenu Movie Promotions: 'వరుడు కావలెను' మూవీ ప్రమోషన్స్​.. ఇలా కూడా చేస్తారా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook.

Trending News