Gold and Silver Price decresed on 16th December 2022: గత కొన్ని రోజలుగా బంగారం ధరలు వరుసగా పెరుగుతూ వచ్చిన విషయం తెలిసిందే. పెరిగిన పసిడి ధరలు ఇటీవలి రోజుల్లో హెచ్చుతగ్గులు అవుతున్నాయి. శుక్రవారం (డిసెంబర్ 16) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర దేశీయ మార్కెట్లో రూ. 49,3900లు ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 54,530లుగా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ. 310.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ. 350 తగ్గింది. ఈ బంగారం ధరలు దేశీయ మార్కెట్లో నేటి ఉదయం 6 గంటలకు నమోదైనవి.
# ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 50,140 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 54,670గా ఉంది.
# ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 49,990 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 54,530గా నమోదైంది.
# చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 510,600గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 55,200 వద్ద కొనసాగుతోంది.
# బెంగళూరులో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 50,040గా నమోదవగా.. 24 క్యారెట్ల ధర రూ. 54,580గా ఉంది.
# కేరళలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 49,990 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 54,530గా ఉంది.
# హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 49,990 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 54,530గా ఉంది.
# విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 49,990.. 24 క్యారెట్ల ధర రూ. 54,530గా నమోదైంది.
# విశాఖపట్నంలో 22 క్యారెట్ల ధర రూ. 49,990 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 54,530 వద్ద కొనసాగుతోంది.
మరోవైపు బంగారం బాటలోనే వెండి కూడా నడిచింది. శుక్రవారం (డిసెంబర్ 16) దేశీయ మార్కెట్లో కిలో వెండి ధర రూ. 70,500లుగా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే కిలో వెండి ధరపై రూ. 500 తగ్గింది. ముంబైలో కిలో వెండి ధర రూ. 70,500లుగా ఉండగా.. చెన్నైలో రూ. 72,700లుగా ఉంది. బెంగళూరులో రూ. 72,700గా ఉండగా.. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ. 72,700లుగా నమోదైంది. విజయవాడ, విశాఖపట్నంలో కూడా కిలో వెండి ధర రూ. 72,700ల వద్ద కొనసాగుతోంది.
Also Read: Home Vastu Tips for Ants: మీ ఇంట్లో నలుపు, ఎరుపు చీమలు ఉన్నాయా.. ఏవి శుభమో, ఏవి అశుభమో తెలుసుకోండి?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook.