Flipkart Big Saving Days Sale: ఫ్లిప్‌కార్ట్‌లో అన్ని ఆఫర్లు పోను రూ. 699కే నోకియా స్మార్ట్ టీవీ.. ఇలా కొనుగొలు చేయండి..!

Flipkart Big Saving Days Sale Nokia Smart TV Offer: ప్రముఖ దిగ్గజ కంపెనీ ఫ్లిప్‌కార్ట్ వినియోగదారులకు సరికొత్త ఆఫర్‌ను తీసుకుతవచ్చింది. ఈ ఆఫర్‌ను  'ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్' పేరుతో కస్టమర్లకు పరిచయం చేసింది. అయితే ఈ భారీ సేల్‌ జూలై 23, 2022 నుంచి కొనసాగుతోంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Jul 24, 2022, 01:40 PM IST
  • రూ. 699కే నోకియా స్మార్ట్ టీవీ
  • ఫ్లిప్‌కార్ట్‌లో అన్ని ఆఫర్లు పోను ఈ ధర..
  • ఇలా కొనుగొలు చేయండి
Flipkart Big Saving Days Sale: ఫ్లిప్‌కార్ట్‌లో అన్ని ఆఫర్లు పోను రూ. 699కే  నోకియా స్మార్ట్ టీవీ.. ఇలా కొనుగొలు చేయండి..!

Flipkart Big Saving Days Sale Nokia Smart TV Offer: ప్రముఖ దిగ్గజ కంపెనీ ఫ్లిప్‌కార్ట్ వినియోగదారులకు సరికొత్త ఆఫర్‌ను తీసుకుతవచ్చింది. ఈ ఆఫర్‌ను  'ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్' పేరుతో కస్టమర్లకు పరిచయం చేసింది. అయితే ఈ భారీ సేల్‌ జూలై 23, 2022 నుంచి కొనసాగుతోంది. మన్నిక గల వస్తువులు భారీ డిస్కౌంట్‌తో వినియోగదారులకు లభించనున్నాయి. ఇప్పటికీ ఈ సేల్‌లో దుస్తులు, గృహోపకరణాల నుంచి ఎలక్ట్రానిక్ గాడ్జెట్‌ల వరకు భారీ తగ్గింపులతో విక్రయిస్తోంది. అయితే ఈ భారీ సేల్‌లో అన్ని ఆఫర్లతో నోకియాకు కంపెనీకి చెందిన స్మార్ట్ టీవీని స్మార్ట్ టీవీని రూ. 700 కంటే తక్కువకే లభిస్తోంది. అయితే ఈ సేల్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకుందాం..

చాలా చౌకగా నోకియా స్మార్ట్ టీవీ:

ఫ్లిప్‌కార్ట్‌ వినియోగదారులను ఆకర్శించేందుకు మరో సరికొత్త ఆఫర్‌ను ముందుకు తీసుకొచ్చింది. అందులో భాగంగానే ఈ Nokia HD రెడీ LED స్మార్ట్ టీవీ(Nokia HD Ready LED Smart Android TV ). నోకియా మొట్టమొదటి సారిగా ఈ టీవీని పరిచయం చేసింది. ప్రస్తుతం ఈ టీవీ 32-అంగుళాల డిస్‌ప్లేను కలిగి రూ. 24,999 ధరతో ఫ్లిప్‌కార్ట్‌ అందుబాటులో ఉంది. అయితే ఈ సేల్‌లో 44% తగ్గింపు తర్వాత రూ. 13,999కి లభించనుంది. బ్యాంకు ఆఫర్లు, వివిధ రకాల కార్డుల ఆఫర్ల పోను రూ.11,699కు ఫ్లిప్‌కార్ట్‌ చౌకగా నోకియా స్మార్ట్ టీవీని విక్రయిస్తోంది.

ఎక్స్ఛేంజ్ ఆఫర్లు:

నోకియా హెచ్‌డి రెడీ LED స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీని రూ. 2,500 కంటే తక్కువ ధరకు కొనుగోలు చేయాలనుకుంటే.. మీకు ఈ సేల్‌లో ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ కూడా అందుబాటులో ఉంది. దీనితో మీరు  11 వేల రూపాయల వరకు కూడా తగ్గింపు పొందచ్చు. అయితే అన్ని ఆఫర్లు పోను మనకు ఈ టీవీ ధర రూ. 11,699 నుంచి రూ. 699కి లభించనుంది.

టీవీ సరికొత్త ఫీచర్లు ఇవే:

>> 32-అంగుళాల డిస్‌ప్లే
>>1366 x 768 పిక్సెల్‌ల హెచ్‌డి రెడీ రిజల్యూషన్
>>Google అసిస్టెంట్ సపోర్ట్
>>ఇన్-బిల్ట్ క్రోమ్‌కాస్ట్‌
>>60Hz రిఫ్రెష్ రేట్
>>39W సౌండ్ అవుట్‌పుట్‌
>>నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, యూట్యూబ్

Also Read:  Weight Loss Tips: ఈ ఆహార నియమాలు పాటిస్తే ఖచ్చితంగా మీరు 12 రోజుల్లో బరువు తగ్గుతారు..!

Also Read: Weight Loss Tips: ఈ ఆహార నియమాలు పాటిస్తే ఖచ్చితంగా మీరు 12 రోజుల్లో బరువు తగ్గుతారు..!

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

Trending News