Vijay sai Reddy Vs Sharmila: చంద్రబాబు కళ్ళల్లో ఆనందం చూసేందుకే షర్మిల ప్రెస్ మీట్లు పెడుతున్నారంటూ రాజ్యసభ పక్ష నేత YCP MP విజయసాయి రెడ్డి ఆరోపించారు. ఇది ఆస్తి తగాదాకాదన్నారు. ఇది అధికారం కోసం జరుగుతున్న పోరాటం అన్నారు.
Lokesh: ఆంధ్ర ప్రదేశ్ మంత్రి.. నారా చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్.. అమెరికాలో పర్యటిస్తున్నారు. 2024లొ ఏపీలో బీజేపీ, టీడీపీ, జనసేన నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి అమెరికాలో పర్యటిస్తున్నారు.
APSRTC Jobs: నిరుద్యోగులకు ఆర్టీసీ నుంచి భారీ శుభవార్త. ఏపీఎస్ఆర్టీసీ ఖాళీలు త్వరలో భర్తీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉద్యోగాల భర్తీ చేపడుతున్న ప్రభుత్వం ఇప్పుడు ఆర్టీసీ ఖాళీలను భర్తీ చేయడానికి కూడా కసరత్తు ప్రారంభించింది.
Ys jagan vs Ys Sharmila: వైఎస్ జగన్ అంటే తనకు ప్రాణమని ప్రమాణం చేస్తున్నానంటూ వైఎస్ షర్మిల తెలిపారు. ఆస్థి పంపకాల వివాదం అనంతరం అన్నాచెల్లెళ్ల వ్యవహారం సంచలనంగా మారింది. తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ఇచ్చిన మాట ఏమైందని ప్రశ్నించారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
SV Satish Reddy: ఏపీ రాజకీయాల్లో వైఎస్ కుటుంబ వ్యవహారం హాట్ టాపిగ్గా మారింది. ఆస్తుల విషయంలో అన్నా చెల్లెళ్ల మధ్య పెద్ద దుమారమే రేగుతోంది. ఈ నేపథ్యంలో ఇరుపక్షాలు మాటల కత్తులు దూసుకుంటున్నారు.
Andhra Pradesh Politics: ఉత్తరాంధ్రలో వైసీపీకి పూర్వ వైభవం రాబోతోందా..! ఉత్తరాంధ్ర రీజినల్ కో ఆర్డినేటర్‌గా విజయసాయి రాకతో పార్టీ కేడర్ ఖుషీ అవుతోందా..! విశాఖ కేంద్రంగా కూటమి సర్కార్‌ను వైసీపీ ఎలా ఇబ్బంది పెట్టబోతోంది..! ఉత్తరాంధ్రలో టీడీపీని దెబ్బకొట్టడం ద్వారా వచ్చే ఎన్నికల్లో భారీ ప్రయోజనం పొందవచ్చని ఫ్యాన్ పార్టీ భావిస్తోందా..!
Ananthpur Car Accident: ఘోర రోడ్డు ప్రమాదం ఈరోజు చోటు చేసుకుంది. కారు అదుపు తప్పి లారీ కిందకు వెళ్లగా కారులో ప్రయాణించే ఆరుగురు చనిపోయారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటనపై ఆరా తీస్తున్నారు.
AP SSC Exams: ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పరీక్షల అప్డేట్ వెలువడింది. పరీక్ష ఫీజు షెడ్యూల్ విడుదలైంది. పదో తరగతి పరీక్షల ఫీజు ఎంత, ఎప్పటిలోగా చెల్లించాలనే వివరాలు తెలుసుకుందాం. ఈ మేరకు ఏపీ విద్యా శాఖ ప్రకటన విడుదల చేసింది.
Electricity Charges: ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలను భారీగా పెంచనుంది. ఇప్పటికే వసూలు చేస్తున్న అదనపు ఛార్జీలకు తోడు మరో భారం పడనుంది. డిసెంబర్ నెల నుంచి ఏపీలో విద్యుత్ ఛార్జీలు తడిసి మోపెడు కానున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Ys Jagan Vs Sharmila: జగన్, షర్మిల ఆస్తుల వ్యవహారంలో జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన ఎందుకు వచ్చింది...? జగన్ ,షర్మిల మధ్య వివాదానికి జూనియర్ ఎన్టీఆర్ కు ఏం సంబంధం..? అసలే దేవర సినిమా సక్సెస్ తో సంతోషంతో ఉన్న జూనియర్ ఎన్టీఆర్ ను రాజకీయాల్లోకి లాగుతున్నది ఎవరు...? జూనియర్ ఎన్టీఆర్ ను రాజకీయాల్లోకి లాగడంపై అభిమానులు ఏమంటున్నారు....?
Free Gas: సూపర్ సిక్స్ హామీ లో ఒకటైన ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని అక్టోబర్ 31 నుండి అమలులోకి తీసుకొస్తున్నట్లు..మంత్రి నాదెండ్ల మోహనోహర్ తెలిపారు. ఈ ఫ్రీ గ్యాస్ కి ఎవరు అర్హులు అలానే ఇది ఎలా అప్లై చేయాలి అనే విషయాలను కూడా తెలియచేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.