Kamala Harris: కమలా హ్యారిస్ పై పేలుతున్న జోకులు

సోషల్ మీడియా ఎవరినీ వదిలిపెట్టదు. మీమ్స్, జోక్స్ విషయంలో సోషల్ మీడియా ( Social Media ) ప్రపంచంలో నివసించే ప్రజలకు ఎలాంటి భేధాలు లేవు. 

Last Updated : Aug 24, 2020, 01:57 PM IST
    • సోషల్ మీడియా ఎవరినీ వదిలిపెట్టదు. మీమ్స్, జోక్స్ విషయంలో సోషల్ మీడియా ప్రపంచంలో నివసించే ప్రజలకు ఎలాంటి భేధాలు లేవు.
    • ఇందులో తాజాగా #YoKamalaSoIndia ట్రెండ్ మొదలైంది.
    • ఆమెరికా ఉపాధ్యక్ష పదవి కోసం డెమోక్రటిక్ పార్టీ నుంచి పోటీ చేస్తున్న కమలా హ్యారిస్ గురించి ఈ ట్రెండ్ నడుస్తోంది.
Kamala Harris: కమలా హ్యారిస్ పై పేలుతున్న జోకులు

సోషల్ మీడియా ఎవరినీ వదిలిపెట్టదు. మీమ్స్, జోక్స్ విషయంలో సోషల్ మీడియా ( Social Media ) ప్రపంచంలో నివసించే ప్రజలకు ఎలాంటి భేధాలు లేవు. ఇందులో తాజాగా  #YoKamalaSoIndia ట్రెండ్ మొదలైంది. ఆమెరికా ఉపాధ్యక్ష పదవి కోసం డెమోక్రటిక్ పార్టీ నుంచి పోటీ చేస్తున్న కమలా హ్యారిస్ ( Kamala Harris ) గురించి ఈ ట్రెండ్ నడుస్తోంది.

అమెరికాలో ఎన్నికల ప్రచారం జోరుమీదుంది. డెమోక్రటిక్ పార్టీ తరపున వైస్ ప్రెసిడెంట్ కోసం భారత సంతతికి చెందిన కమలా హ్యారిస్ పోటీ చేస్తోంది.  దీని కోసం భారతీయుల మనసు గెలుచుకోవడానికి ప్రయత్నిస్తోంది

అయితే  #YoKamalaSoIndia ఎందుకు ట్రెండ్ అవుతోంది అనేగా మీ సందేహం.. అయితే చదవండి.

2010 ఎన్నికల్లో కాలిఫోర్నియా అటోర్నీ జనరల్ ఎన్నికల కోసం తన ఇండియన్ ఆంటీ అయిన సరలా గోపాలన్ కు ఫోన్ చేసి తన కోసం గుడిలో కొబ్బరి కాయలు కొట్టమని కోరిందట. దాంతో ఆంటీ మొత్తం 108 కొబ్బరి కాయలు పగులగొట్టిందట.

ఇవి కూడా చదవండి

దాంతో కమలా హ్యారిస్ ఎన్నికల్లో నెగ్గింది. మరి దానికి దీనికి ఏం సంబంధమో కానీ..  లింకు పెట్టి మరీ మీమ్స్ చేస్తున్నారు. 
#YoKamalaSoIndian upon her nomination, Her Amma Asked: pic.twitter.com/3oqo3hzg6Q

Trending News