President Joe Biden | డెమోక్రటిక్ పార్టీ అధ్యక్షుడి అభ్యర్థి అయిన జో బైడెన్ అమెరికా 46వ అధ్యక్షుడు అవడం దాదాపు ఖరారు అయిపోయింది. పెన్సిల్వేనియాలో విజయం తరువాత డోనాల్డ్ ట్రంప ( Donald Trump ) ఓటమి దాదాపు ఫిక్స్ అయింది. కొత్త అక్ష్యక్షుడిగా జో బైడెన్ త్వరలో ప్రమాణ స్వీకారం చేయడం ఫైనల్ అయిపోయింది.
Also Read | Corona Vaccine Updates: కోవిడ్-19 వ్యాక్సిన్ ముందుగా లభించేది ఈ 30 కోట్ల మందికే, వివరాలు చదవండి!
అయితే తన హోం టౌన్ విల్మింగ్టన్ లో కమలా హారిస్ ( Kamala Harris) తో మాట్లాడాడు బైడెన్. తను అమెరికా సంయుక్త రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహించడం తన ముందు ఉన్న లక్ష్యం అని అది తన బాధ్యత అని తెలిపాడు. ఇక ప్రజలు తమలో ఉన్న కోపతాపాలను పక్కన పెట్టాలని అయన ప్రజలను కోరారు బైడెన్ ( Joe Biden ). ఈ సమయంలో ప్రజలంతా ఒక్కటిగా ఉండాల్సిన అవసరం ఉంది అని తెలిపారు.
Also Read | Firecrackers in Diwali: టపాసులపై బ్యాన్ విధించిన 6 రాష్ట్రాలు. లిస్ట్ చెక్ చేయండి
అమెరికా 46వ అధ్యక్షుడిగా ( 46th American President) పదవీ స్వీకారం చేసిన తరువాత ముందుగా దేశ వ్యాప్తంగా కోవిడ్-19 ( Covid-19) వ్యాధిని అదుపు చేయానికి ప్రయత్నిస్తాను అని తెలిపాడు. తము సిద్ధం చేసిన యాక్షన్ ప్లాన్ ను అమలు చేస్తామన్నారు. అయితే ఇప్పటికే పోయిన ప్రాణాలను తిరిగి తెచ్చుకోలేం అని.. అయితే భవిష్యత్తులో ప్రాణ నష్టం కలగకుండా జాగ్రత్తగా చూసుకుంటాం అని తెలిపారు. అంతకు ముందు బౌద్ధ మత గురువు దలై లామాను కూడా కలుస్తాను అని తెలిపాడు బైడెన్.
Also Read | Diwali Special Lamp: ఎప్పుడూ ఆరిపోని దీపాన్ని తయారు చేశాడు..పూర్తి వివరాలు చదవండి
A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
IOS Link - https://apple.co/3loQYeR