Mohini dey divorce: ఏఆర్ రెహమాన్ తో తాను డైవర్స్ తీసుకుంటున్నట్లు ఆయన సతీమణి సైరా భాను.. ప్రకటించిన విషయం తెలిసిందే. మరోవైపు.. ఈ ఘటన పెనుదుమారంగా మారింది.
ఏఆర్ రెహమాన్ ఫెమస్ సంగీత దర్శకుడు ఇటీవల తమ 29 ఏళ్ల వైవాహిక జీవితానికి స్వస్తి పలికిన విషయంతెలసిందే. ఈ నేపథ్యంలో.. ఏఆర్ రెహమాన్ సతీమణి..సైరా భాను తన భర్త నుంచి డైవర్స్ తీసుకుంటున్నట్లు ప్రకటించారు.
ఇదిలా ఉండగా దీనిపై ప్రస్తుతం పెనుదుమారం చెలరేగింది. ఇండస్ట్రీలో,సోషల్ మీడియాలో రచ్చగా మారిందని చెప్పవచ్చు. అయితే ఏఆర్ రెహమాన్ పిల్లలు సైతం తమ తల్లిదండ్రుల నిర్ణయాన్ని గౌరవిస్తారని భావిస్తున్నట్లు ఎక్స్ లో పోస్ట్ లు సైతం చేశారు.
ఏఆర్ రెహమాన్ కు,సైరా భానుకు 1995లో పెళ్లి జరిగింది. వీరికి ఖతీజా, రహీమా,అమిన్ సంతానంఉన్నారు. కొన్నినెలల క్రితమే ఏఆర్ రెహమాన్.. తన కూతురు పెళ్లినిగ్రాండ్ గా చేశాడంట.
ఇదిలా ఉండగా.. సైరా భానుకు, ఏఆర్ రహమాన్ కు కొన్నినెలలుగా గొడవలు జరుతున్నాయంట. అగాథం తిరిగి కవర్ చేయలేని తారాస్తాయికి చేరిందంట. అందుకు కలిసి ఉండటంకన్నా.. విడిపోవడం బెటర్ అని వీళ్లు భావించుకున్నారంట.
ఈ నేపథ్యంలో ఏఆర్ రెహమాన్.. విడాకులు ప్రకటించిన కొన్ని గంటలకే ఆయన దగ్గర బాసిస్ట్ గా పనిచేస్తున్న లేడీ సింగర్ మోహినిడే కూడా తన భర్తతో డైవర్స్ ప్రకటించిందంట. ఈ నేపథ్యంలో వీరి మధ్య సమ్ థింగ్. . సమ్ థింగ్ ఉందని.. దీని వల్లనే గొడవలు జరిగాయని వార్తలు వస్తున్నాయి.
మోహినీడే కూడా.. తన భర్తతో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం.. వీరిద్దరి మధ్య ఎఫైర్ వల్లనే సైరా భానుతో గొడవలు జరిగాయంట. వీరిద్దరు కూడా తొందరలోనే పెళ్లితో ఒక్కటౌతున్నారని కూడా వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో పెళ్లైన గంటల వ్యవధిలోనే మరో పెళ్లికి రెడీ అయిపోవడమేంటని కూడా వార్తలు వస్తున్నాయి.