వామ్మో ! మెట్రో రైల్లో పాము...వీడియో వైరల్

Last Updated : Nov 23, 2017, 07:46 PM IST
వామ్మో ! మెట్రో రైల్లో పాము...వీడియో వైరల్

మెట్రో రైల్లో మనుషులతో పాటు పాములు కూడా ప్రయాణిస్తాయా అంటే.. అవుననే సమాధానం చెప్పాల్సి ఉంది....తాజా ఘటనే అందుకు ఉదాహరణ.. వివరాల్లోకి వెళ్లినట్లయితే ఇండోనేషియాలో బోగోర్ నుంచి జ‌కార్తా వెళ్తున్న ఓ లోక‌ల్ ట్రైన్‌లో పాము కనిపించింది. అయితే ఆ పామును ఓ యువకుడు ధైర్యంగా పట్టుకొని చంపేశాడు. పామును కొట్టిన చంపిన వీడియో  ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

 

 

Delete Soon | I posting this video just because so many request of international journalists | There is a original video of a man who killed a snake in a train (commuter line) in Indonesia | On Tuesday 2017 November 21st | Manggarai Station | Jakarta | Indonesia

A post shared by Satriya Chandra (@satriyack) on

 

పామును ధైర్యంగా కొట్టి చంపిన యువకుడిని హీరో అని కీర్తిస్తూ కామెంట్స్ వస్తున్నాయి.. కాగా   ఈ పాము ఎవ‌రో ఒక ప్రయాణికుడి బ్యాగు నుంచే రైల్లోకి వచ్చి ఉంటుందని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఘటనపై విచారణ జరుగుతోంది.

Trending News