Hyderabad Accident: హైదరాబాద్‌ గచ్చిబౌలీలో టిప్పర్‌ బీభత్సం.. ఒకరు మృతి!

Tipper Gachibowli Accident: One Killed and Several Injured in Tipper Accident at Gachibowli. హైదరాబాద్ గచ్చిబౌలిలో ఓ టిప్పర్‌ బీభత్సం సృష్టించింది. విప్రో చౌరస్తాలో వేగంగా దూసుకొచ్చిన టిప్పర్‌.. ఒక్కసారిగా అదుపుతప్పింది. 

  • Zee Media Bureau
  • Dec 26, 2022, 09:13 PM IST

Tipper Truck Accident at Gachibowli. హైదరాబాద్ గచ్చిబౌలిలో ఓ టిప్పర్‌ బీభత్సం సృష్టించింది. విప్రో చౌరస్తాలో వేగంగా దూసుకొచ్చిన టిప్పర్‌.. ఒక్కసారిగా అదుపుతప్పింది. సిగ్నల్‌ దగ్గర ఆగి ఉన్న నాలుగు కార్లు, రెండు బైక్‌లపైకి టిప్పర్‌ దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతిచెందగా. . మరో ఐదుగురికి గాయాలయ్యాయి. 

Video ThumbnailPlay icon

Trending News