Telangana Tenth Class Results 2022: తెలంగాణ పదో తరగతి ఫలితాలు డైరెక్ట్ లింక్ డీటేల్స్

Telangana Tenth Class Results 2022: తెలంగాణలో పదో తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో బాలికలు 92.45 శాతం ఉత్తీర్ణత సాధించగా.. బాలురు 87.61 శాతం ఉత్తీర్ణత సాధించారు. 

  • Zee Media Bureau
  • Jun 30, 2022, 09:49 PM IST

Telangana Tenth Class Results 2022: తెలంగాణలో పదో తరగతి ఫలితాల్లో బాలురు 87.61 శాతం ఉత్తీర్ణత సాధించగా.. బాలికలు 92.45 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఎస్ఎస్‌సీ ఫలితాలు వెల్లడించిన సందర్భంగా మంత్రి సబితా ఇంద్రా రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. '' ఎప్పటిలాగే బాలికలు పదో తరగతి ఫలితాల్లో తమ సత్తా చాటుకున్నారు'' అని అభినందించారు. పదో తరగతి ఫలితాలు డైరెక్ట్ లింక్ వివరాలు వెల్లడించిన మంత్రి సబితా ఇంద్రా రెడ్డి ఇంకా ఏమేం చెప్పారంటే... 

Video ThumbnailPlay icon

Trending News