Telangana: ఆసక్తి రేపుతున్న తెలంగాణ రాజకీయం

Telangana politics: తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా  మునుగోడు వైపు మళ్లాయి. ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్‌ రెడ్డి బీజేపీలో చేరతారన్న వార్తలు గుప్పుమంటున్న క్రమంలో వచ్చే ఎన్నికల్లో కేసీఆర్‌ మునుగోడు నుంచి పోటీ చేస్తారని గులాబీ శ్రేణులు గుసగుసలాడుతున్నాయి. 

  • Zee Media Bureau
  • Jul 24, 2022, 06:12 PM IST

Telangana politics: తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా  మునుగోడు వైపు మళ్లాయి. ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్‌ రెడ్డి బీజేపీలో చేరతారన్న వార్తలు గుప్పుమంటున్న క్రమంలో వచ్చే ఎన్నికల్లో కేసీఆర్‌ మునుగోడు నుంచి పోటీ చేస్తారని గులాబీ శ్రేణులు గుసగుసలాడుతున్నాయి. 

Video ThumbnailPlay icon

Trending News