Teenmar Mallanna: మేడిపల్లి పోలీసులకు తీన్మార్ మల్లన్న భార్య ఫిర్యాదు

Teenmar Mallanna Arrest: క్యూ న్యూస్‌ నిర్వాహకుడైన తీన్మార్ మల్లన్న భార్య తన భర్త ఆచూకీ తెలపాలని మేడిపల్లి పోలీసులను ఆశ్రయించింది. 

  • Zee Media Bureau
  • Mar 22, 2023, 01:41 PM IST

Teenmar Mallanna Arrest: మేడిపల్లి పోలీసులకు తీన్మార్ మల్లన్న భార్య ఫిర్యాదు చేసింది. తన భర్త ఎక్కడున్నారో చెప్పాలని మల్లన్న భార్య పోలీసులను నిలదీసింది. మేడిపల్లి పీఎస్ దగ్గర తీన్మార్ మల్లన్న అభిమానులు ఆందోళన చేశారు. 

Video ThumbnailPlay icon

Trending News