Udayanidhi Stalin: తమిళనాడులో స్టాలిన్‌ కుమారుడికి ప్రమోషన్‌

Udayanidhi Stalin to join Tamilnadu Cabinet: తమిళనాడు సీఎం ఎం.కె. స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్‌కి తమిళనాడు కేబినెట్‌లో చోటు దక్కనుందా అంటే అవుననే తెలుస్తోంది. విశ్వసనీయవర్గాల వెల్లడించిన వివరాల ప్రకారం ఉదయనిధి స్టాలిన్ ని సీఎం స్టాలిన్ మంత్రి పదవి కట్టబెట్టబోతున్నట్టు సమాచారం అందుతోంది.

  • Zee Media Bureau
  • Dec 12, 2022, 08:14 PM IST

Udayanidhi Stalin to join Tamil Nadu Cabinet: ఇప్పటివరకు తమిళ హీరో ఉదయనిధి స్టాలిన్ ఒక ఎమ్మెల్యే మాత్రమే. కానీ ఇకపై మంత్రిగా ప్రమోషన్ అందుకోబోతున్నారు. తమిళనాడు మంత్రిగా ఉదయనిధి స్టాలిన్ కేబినెట్ లో కీలక బాధ్యతలు చేపట్టబోతున్నట్టు వార్తలొస్తున్నాయి. పూర్తి వివరాల కోసం ఇదిగో ఈ వార్తా కథనం వీక్షించండి.

Video ThumbnailPlay icon

Trending News