TRS MLAs Poaching Case: టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు, బేరసారాలు జరిపిన కేసులో సిట్ విచారణలో సంచలన విషయాలు వెల్లడైనట్టు తెలుస్తోంది.
TRS MLAs Poaching Case: టీఆర్ఎస్ ఎమ్మెల్యేల బేరసారాల కేసులో సిట్ విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ కేసులో నిందితులుగా ఉన్న ముగ్గురుకి కోర్టు బెయిల్ మంజూరు చేసింది.