Singer Mangli: నాపై ఎటువంటి దాడి జరుగలేదు

కర్ణాటకలోని బళ్లారిలో తనపై ఏ విధమైన దాడి జరగలేదని సింగర్ మంగ్లి తెలిపారు. తన కారుపై రాళ్ల దాడి జరిగిందంటూ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతోందన్నారు. బళ్లారి ఫంక్షన్ గ్రాండ్ సక్సెస్ అయిందన్నారు. 

  • Zee Media Bureau
  • Jan 23, 2023, 02:13 PM IST

Singer Mangli said that there was no attack on him

Video ThumbnailPlay icon

Trending News